Ramya behara - రమ్య బెహర (గాయని)
పరిచయం (Introduction) :
- Ramya behara - రమ్య బెహర (గాయని):- " ప్రేమకధా చిత్రం " తో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. " టెంపర్ " లో మంచి గాయని గా పేరువచ్చినది.
 
జీవిత విశేషాలు (profile) :
- పేరు : Ramya behara - రమ్య బెహర (గాయని)
 - ఊరు : నర్సారావు పేట (గుంటూరు జిల్లా),
 - నాన్న : బ్యాంద్ మేనేజర్ ,
 - అమ్మ : గృహిణి ,
 - మొదటి తెలుగు ఫిల్మ్ : వెంగమాంబ ,
 
- ఒక లైలా కోసం-2014 ,
 - లౌక్యం ,
 - చిన్నదానా నీకోసం ,,
 - చక్కిలి గింత ,
 - ఎమో గుర్రం ఎగరా వచ్చు -2014,
 - ప్రేమకథా చిత్రం -2013,
 
- *==============================*
 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog