Sridivya-శ్రీదివ్య








పరిచయం (Introduction) : 

  • Sridivya-శ్రీదివ్య --బాలనటిగా పరిచయమై హీరోయిన్‌ అయిన తెలుగమ్మాయి. ఈమె 3 సం వయసు లోనే బాల నటిగా నటించారు . 2010 సం.లో " మనసారా " అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయ మయ్యారు .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Sridivya-శ్రీదివ్య
  • ఊరు : ఉయ్యూరు -కృష్ణా జిల్లా , 
  • పుట్టింది , పెరిగింది -చదువుకున్న ఊరు : హైదరాబాద్ ,
  • పుట్టిన తేదీ : 30-నవంబర్ -1996, 
  • నాన్న : పోలీస్ శాఖ లో పని , 
  • అమ్మ : గృహిణి , మరియు క్లాసికల్ డ్యాన్‌సర్ .
  • తోబుట్టువులు : అక్క -శ్రీరమ్య , 
  • ప్రస్తుత నివాసము : చెన్నై , 


నటించిన సినిమాలు (filmography ): 

2000 : హనుమాన్‌ జంక్షన్‌,
----------యువరాజు ,
2003 : వీడే ,
2010 : మనసారా ,
2012 : బస్ స్టాఫ్ , మల్లెల తీరం లో సినిమల్లె పూవు ,
2015 : వారధి ,


  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala