Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor)








పరిచయం (Introduction) :

  • Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor) .. సంగీత దర్శకుడు , కంపోజర్ , మరియు నేపద్యగాయకుడు (ప్లేబ్యాక్ సింగర్ ). తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన ముంబై వాసి. అనేక భాషాలలో  సినీ సంగీతాన్ని అందిచారు.  తెలుగులో 1998 లో " చూడాలని ఉండి " సినిమాకి -ఓ మరియా అనే పాట పాడి తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగులో అనేక సినిమాలకు పాటలు అందించారు. మరాఠీ , మలయాళం , తమిళ్ , హిందీ , ఉర్దూ , ఇంగ్లిష్ భాషలలో మాట్లాడ గలడు, 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor),
  • nick name : Iceberg (by his wife),
  • పుట్టిన ఊరు : Chembur - near Mumbai , 
  • పుట్టిన తేదీ : 03-మార్చ్ 1967, 
  • చదువు : కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ , 
  • భార్య్ : సంగీత -(మహారాస్ట్రియన్‌), 
  • పిల్లలు : ఇద్దరు  కొడుకులు  - సిద్ధార్ధ మహదేవన్‌ -- సింగర్ , శివం ,
  • గురువులు : టి.ఆర్ . బలమణి , తారాదేవి , శ్రీనివాస్ ఖలే, 

నటించిన సినిమాలు (filmography ):

Notable Telugu Songs

1998 Film - Song - Music-  Lyrics - Co-singer(s)
చూడాలని ఉంది --Choodalani Vundi - "O Maria"-  Mani Sharma Chandrabose Kavita Krishnamurthy

1999 Film- Song Music Lyrics Co-singer(s)
రాజకుమారుడు -Rajakumarudu - "Hollywood Balaraju" Mani Sharma Veturi Sundararama Murthy -

2000 Film - Song Music Lyrics Co-singer(s)
యువరాజు -Yuvaraju "Nookalisthe" Ramana Gogula Veturi Sundararama Murthy Nanditha
వంశీ - Vamsi "ABC Daatindho" Mani Sharma Sirivennela Sitarama Sastry -
"Oho Soniya" Mani Sharma Chandrabose -

2001 Film Song Music Lyrics Co-singer(s)
మురారీ - Murari "Andaaniki Aadanive" Mani Sharma Chandrabose -
"Dum Dum Dum Nataraju" Mani Sharma Veturi Sundararama Murthy -

2002 Film Song Music Lyrics Co-singer(s)
టక్కరి దొంగ - Takkari Donga "Nalugurikee" Mani Sharma Chandrabose -
బాబీ - Bobby "Ee Jenda" Mani Sharma Sirivennela Sitarama Sastry -

  • *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala