Misthi Chakraborthy-మిస్తీ చక్రబర్థి
పరిచయం (Introduction) :
- Misthi Chakraborthy-మిస్తీ చక్రబర్థి బాలీవుడ్ నటి . తెలుగులో " చినదానా నీ కోసమే" సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె మొదట హిందీ సినిమా 'Kaanchi .
 
జీవిత విశేషాలు (profile) :
- పేరు : మిస్తీ చక్రవర్తి ,
 - అసలు పేరు : ఇంద్రాణి చక్రబర్తి ,
 - పుట్టిన తేదీ : 20-డిసెంబర్ -1987,
 - పుట్టిన ఊరు : 'Garia , 'Kolkata , 'WestBengal,
 - నివాసము : ముంబై ,
 - మతము : బింగాళీ -హిందూ,
 
నటించిన సినిమాలు (filmography ):
- తెలుగు : చినదానా నీ కోసం(2014) ,
 - హిందీ : "Kaanchi , (2014)
 - బెంగాలి : 'Porichoi - 'as 'Rimi గా(2013),
 
*==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog