CVL Narasimha Rao-సి.వి.ఎల్. నరసింహారావు
పరిచయం (Introduction) :
- సి.వి.ఎల్. నరసింహారావు హైదరాబాద్ కు చిందిన అడ్వకేట్ . . సినీ నటుడు , సామాజిక కార్యకర్త , రాజకీయ నాయకుడు . సమాజములో మార్పు రావాలని కోరుకునే వ్యక్తి.
 
జీవిత విశేషాలు (profile) :
- పేరు : సి.వి.ఎల్. నరసింహారావు - అడ్వకేట్,
 - పుట్టిన ఊరు : సికిందరాబాద్ ,
 - వృత్తి : Supporting Actor
 - అడ్రస్ : పద్మారావు నగర్ , 6-1=121- హైదరాబాద్
 
నటించిన సినిమాలు (filmography ):
- ఫ్రండ్స్ కోలనీ ,
 - సౌర్యం
 - హితుడు (జగపతిబాబు),
 
- *==============================*
 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog