Gazal Somayya-గజల్ సోమయ్య








పరిచయం (Introduction) :

  • Gazal Somayya-గజల్ సోమయ్య -- ఆంధ్రపరదేశ్ కు చెందిన  నటి / మోడల్ . " థె ఎండ్ " అనే తలుగు సినిమాలో నటీంచి టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ముందు మోడల్  గా   కెరీర్ ను ప్రారంభించి టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు నటించారు . ఊ కొడతారా ఉలిక్కిపడతారా  సినిమా లో సపోర్టింగ్ 'role  తరువాత  'The 'End సినిమాలో అవకాశము వచ్చింది. 'Davar డాన్స్ లో ప్రావీణ్యము ఉంది. నాన్న ఆర్మీ ఆఫీషర్ అయినందున ఈమె కు ఇండియా లో పలు ప్రారంతాలతో పరిచయముంది . పలు భాషలలో ప్రావీణ్యము ఉంది. 

 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : గజల్  సోమయ్య ,
  • ఊరు : 'Coorg లో తమ పూర్వీకులుండేవారు. ప్రస్తుతము హైదరాబాద్ , 
  • తండ్రి : మిలటరీ లో పని , 
  • ఎత్తు : 5' 4'' లు , 
  • వయసు : 26 సం.లు (2012), 


 నటించిన సినిమాలు (filmography ):

  • ఊ కొడితే ఉలిక్కిపడతారా (2012)--తెలుగు ,
  • థి ఎండ్ (2014) --తెలుగు ,
  • జగమే మాయ (2015)-- తెలుగు , 



  •  *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala