Baba Sehgal-బాబా సెహగల్ (singer)








పరిచయం (Introduction) : 

  • బాబా సెహగల్ బాలీవుడ్ నేపద్యగాయకుడు , మ్యూజిక్ కంపోజర్ మరియు  నటుడు . ఇతను ఎక్కువగా హిందీ , తెలుగు , తమిళ సినిమాలలో తన నైపుణ్యాన్ని పరదర్శించారు .ఈయన మంచి పేరున్న రేపర్ ('Rapper) 1990 లో తన కెరీర్ ను లక్నో లో ప్రారంభించి అంచెలు అంచెలు సంగీతం లో ఎదుగుదల సాధించారు. ఈయన ఆల్బమ్‌స్ ('Albums) అనేకము సృష్టించారు. 2001 - 2005 లో న్యూయార్క్ లో ఉండి తిరికి వచ్చేటపుడు "welcome 'to 'Mumbai " అనే 'Album రిలీజ్ చేసారు .మ్యూజిక్ దర్శకుడుగా మొదట 'Dance 'Party 1995 లో చేసారు. టెలివిజన్‌ హోస్ట్ గా చేసారు.. డి.డి.2 లో "Superhit 'Muqabla " మంచి పేరు వచ్చింది. కొన్నాళ్ళు స్టేజ్ పెర్ఫార్మర్ గా పనిచేసారు. నటుడు గా 1998 లో బాలీవుడ్  సినిమా 'Miss 420 లో చేసారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించారు.

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Baba Sehgal-బాబా సెహగల్ (singer),
  • చదువు : ఎలక్ట్రికల్ ఇంజనీర్ ,
  • పుట్టిన తేదీ : 23-నవంబర్ ,
  • పుట్టిన ఊరు : లక్నో , 

నటించిన సినిమాలు (filmography ):

నటించిన కొన్ని  సినిమాలు :

  • రుధ్రమదేవి (2014)
  • మై ఫ్రండ్ గనేషా(2010),



పాటలు పాడిన కొన్ని తెలుగు సినిమ్మాలు :

నేపద్య గాయకుడుగా--As playback singer.

తెలుగు సినిమాలు --Telugu Cinema.


  •     రిక్షావోడు --Rikshavodu (1995).
  •     జల్సా--Jalsa (2008).
  •     ఆర్యా 2--Arya 2 (2009).
  •     అదుర్స్ --Adhurs (2010).
  •     ఆర్యా --Arya 2 (2010).
  •     డన్‌ శీను --Don Seenu (2010).
  •     మిస్టర్ పెర్ఫెక్ట్ --Mr.Perfect (2011).
  •     రగడా--Ragada (2010).
  •     గబ్బర్ సింగ్ --Gabbar Singh (2012).
  •     షాడో--Shadow (2013).
  •     ఓమ్‌ 3D --Om 3D (2013).
  •     యాక్షన్‌ 3D--Action 3D (2013).
  •     అడ్డా --Adda (2013).




  •  *==============================* 


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala