Naga Shoury -నాగ శౌర్య
పరిచయం (Introduction) :
Naga Shoury -నాగ శౌర్య తెలుగు సినీ నటుడు " ఊహలు గుస గుసలాడె " తెలుగు సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యారు. 2011 లో " ఫిల్మ్ " 'criket , 'Girls 'And 'Beer" ద్వారా సినీ నటన ప్రారంభమయినది.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : Naga Shoury -నాగ శౌర్య
 - పుట్టిన ఊరు : ఏలూరు , చాలాకాలము విజయవాడలో ఉండి హైదరాబాద్ లో నివాసము .
 - చదువు : బి.కాం (కంప్యూటర్స్ ),
 
నటించిన సినిమాలు (filmography ):
- దిక్కులు చూడకు రామయ్య.
 - 'ఊహలు గుసగుసలాడే'
 - లక్ష్మీ రావే మా ఇంటికి'
 
- *==============================*
 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog