Bhaskararao Bh(director)-భైరిశెట్టి భాస్కరరావు (దర్శకుడు)








పరిచయం (Introduction) : 

  • భైరిశెట్టి భాస్కరరావు (దర్శకుడు)--ప్రముఖ దర్శకుడు భైరిశెట్టి భాస్కరరావు (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన శనివారం రాత్రి (28-12-2014)సుల్తాన్‌ బజార్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 


  • భాస్కరరావు. 1959లో సినీ రంగంలో ప్రవేశించి వి.మధుసూధన్‌రావు, తాపీ చాణక్య, ఆదుర్తి సుబ్బారావు, భీమ్‌సింగ్‌లాంటి ప్రముఖుల దగ్గర దాదాపు 40 చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. 'మనుషులు మట్టిబొమ్మలు'తో దర్శకుడిగా మారారు. ఆ చిత్రానికి ఉత్తమ కథారచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ తదితర అగ్రతారలతో సినిమాలు చేశారు. అలా తన సినీ ప్రయాణంలో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు.  మంచి కథకుడిగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన భాస్కరరావు ప్రయాణంలో విజయాలే ఎక్కువ. .
  •  జీవిత విశేషాలు (profile)

    • పేరు :  భైరిశెట్టి భాస్కరరావు,
    • పుట్టిన తేదీ : 29 జనవరి -1936,
    • పుట్టిన ఊరు : ఘాస్ మండి , కింద్రాబాద్ ,
    • తండ్రి : కృష్ణయ్య , 
    • తల్లి : కమలమ్మ , 
    • భార్య : కల్యాణి ,
    • పిల్లలు : కుమారుడు -శ్రీకాంత ఫణి , కుమార్తె -భావన , 


    సినిమాలు (filmography ): 


    • 'గృహప్రవేశం, 
    • 'ధర్మాత్ముడు', 
    • 'భారతంలో శంఖారావం', 
    • 'శ్రీవారు', 
    • 'గృహలక్ష్మి', 
    • 'కుంకుమ తిలకం', 
    • 'సర్దార్‌ ధర్మన్న', 
    • 'అగ్గిరాజు', 
    • 'ఆస్తులు అంతస్తులు', 
    • 'శ్రీరామచంద్రులు', 
    • 'సక్కనోడు', 
    • 'ఉమ్మడి మొగుడు', 
    • 'మామకోడలు' 


    • source : Eenadu news paper 29/12/2014

    •  *==============================* 

     visiti my website > Dr.Seshagirirao-MBBS. 

    Comments

    Popular posts from this blog

    లీలారాణి , Leelarani

    Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

    పరిటాల ఓంకార్,Omkar Paritala