Tuesday, September 9, 2014

Seetha(actress)-సీత (నటి)
పరిచయం (Introduction) :

 • ఈమె మద్రాస్ లో స్థిరపడిన తెలుగమ్మాయి.  నిమ్మపసిమిని చిదిమిపెట్టినట్టుండే ఛాయ, చారెడేసి కళ్లు, పొడవాటి జుట్టు.. నిన్నటి తరం ప్రేక్షకుల ఎదుట అచ్చతెలుగమ్మాయి- సీత! 'ముద్దుల మావయ్య'లో చెల్లిగా, 'ముత్యమంత ముద్దు'లో నాయికగా ఎన్నో సినిమాలతో మనకు దగ్గరైన ఆమె.. ఆ తర్వాత వెండితెరకే దూరమైపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత 'గంగోత్రి'తో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. నేటి 'రభస' దాకా తనదైన నటనతో ప్రత్యేక ముద్రవేస్తున్నారు. 


 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : సీత , 
 • పుట్తిన ఊరు : మద్రాస్ ,
 • తండ్రి సొంత ఊరు : బొబ్బిలి (విజయనరగం జిల్లా), 
 • నాన్న : మోహన్‌బాబు తమిళ నటుడు  (మద్రాస్ లో మెడిల రిప్రెజెంటేటివ్ గా స్థిరపడ్డారు) సినిమాల ఆశక్తి కొద్దీ చిన్న చిన్న పాత్రలలో కనిపించేవారు),
 • అమ్మ : చంద్రావతి ,
 • తోబుట్టువులు : ఇద్దరు సోదరులు -- పాండు , దుష్యంత్ , 
 • పుట్టిన తేదీ :  13-జూలై-1967,
 • భర్త : R. parthiepan(1990-2001- divorced), ప్రస్తుత భర్త : Satish Shah(2010),
 • పిల్లలు : కూతుర్లు (2) అభినయ , కీర్తన , ఒక దత్తత  అబ్బాయి P.S.Raakhi,  

సినిమా కెరీర్ :

 • పదో తరగతిలో ఉన్నప్పుడు మా బంధువులింట పెళ్లికి వెళ్లాను. ఆ వీడియో క్యాసెట్‌ని దర్శకుడు పాండ్యరాజన్‌ చూసి తన సినిమాకి నేనే హీరోయిన్‌ అంటూ మా ఇంటి ముందు వాలిపోయారు. షూటింగ్‌ రోజు స్కూల్‌కి సెలవుపెట్టి వెళ్లాను. నాకావాతావరణం ఏమీ అర్థం కాలేదు కానీ.. చాలా సంబరం అనిపించింది. అడిగినప్పుడంతా బోలెడు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ ఇస్తుంటే ఆనందమే కదా మరి! కేవలం వాటికోసమే దర్శకుడు చెప్పినట్టు నటించాను. 'ఆన్‌ పావం' అనే ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్టు. వరసగా ఎన్నెన్నో అవకాశాలు. ఆ రోజు సెలవుపెట్టానని చెప్పాను చూడండి.. స్కూల్‌కి అదే నా ఆఖరి రోజైంది. 

నటించిన సినిమాలు (filmography ):

Telugu •     ముద్దుల మామయ్య - Muddula Mavayya
 •     డబ్బు ఎవరికి చేదు - Dabbu Evariki Chedu
 •     ముత్యమంత ముద్దు - Muthyamantha Muddu
 •     పోలీస్ భార్య - Police Bharya
 •     ఆడదే ఆదారం - Aadade Aadharam
 •    గంగోత్రి - Gangotri
 •     సింహాద్రి - Simhadri
 •     వాన - Vaana
 •     అతడే ఒక సైన్యం - Athade Oka Sainyam
 •     సంబరం - Sambaram
 •     బన్నీ - Bunny
 •     శంఖం - Shankham
 •     ఇంద్ర -  Indra
 •     బజారు రౌడీ - Bazaru Roudy
 •     ఆర్తనాధం - Aarthanadam
 •     విజృంభన - Vijrumbhana
 •     నాయకురాలు - Nayakuralu
 •     హరే రామ్‌ - Hareraam
 •     మహాయజ్ఞం - Maha yagnam
 •     చెవిలో పువ్వు - Chevilo Puvvu
 •     సగటు - Sagatu
 •     స్వరకల్పన - Swarakalpana

Tamil

 • Year -- Film Role Notes
 • 1985 -- Aan Paavam Debut film,
 • 1986 -- Aayiram Pookkal Malarattum ,
 • 1987 -- Ival Oru Pournami ,
 • --Nilavai Kaiyella Pidichen ,
 • --Ore Ratham ,
 • --Shankar Guru ,
 • --Thangachi ,
 • --Thulasi-- Thulasi ,
 • 1988-- Guru Sishyan --Chithra
 • --Kai Koduppal Karpagambal
 • --Malare Kurinji malare
 • --Manaivi Oru Mandiri
 • --Penmani Aval Kanmani
 • --Unnal Mudiyum Thambi Lalithakamalam
 • 1989 - Annanukku Jai
 • --Dilli Babu
 • --Kadhal Enum Nadhiyinile
 • --Manasukku Ethamagarasa
 • --Oru Thottil Sabatham
 • --Padicha Pulla
 • --Ponnu Pakka Poren
 • --Pudhea Paadhai
 • --Rajanadai Seetha
 • --Vetrimel Vetri
 • --Vettaiyaadu Vilaiyaadu
 • 1990 --Adi Velli
 • --Amma Pillai
 • --Mallu Vetti Minor Parimala
 • --Marudhupandi
 • --Sakthi Parasakthi
 • --Vetrimalai
 • --Thangaikku Oru Thalattu
 • 2002 --Maaran
 • 2004 --Madhurey
 • 2006 --Aadhi
 • --Paramasivan
 • --Parijatham
 • 2007 --Viyabari
 • --Maa Madurai
 • 2009 --Arumugam
 • 2010 --Siddhu +2
 • 2011 --Ponnar Shankar Azhagu Nachiyar
 • 2012 --Chaarulatha

Malayalam

 •     Minnaminugu(1957)
 •     Koodanayum Kaattu (1986) - Rahman's girlfriend
 •     Master Plan (1991)
 •     Snehadoothu (1997)
 •     Thanmathra(2005) - Mohanlal's childhood friend
 •     Notebook(2006) - Parvathy's mother
 •     Vinodayathra (2007)- Mukesh's wife
 •     Currency(2009) - Jayasurya's mother
 •     Grandmaster(2012) as Chandrika
 •     My Boss (2012)as Dileep's mother
 •     Kochi(2012)
 •     Oru Small Family (2010)... Kausalya


Television


 •     Velan (2002) (Sun TV)
 •     Penn (2006) (Sun TV)
 •     Idhayam (2010) (Sun TV)


 *==============================*

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog