Ramachandra Kashyap-రామచంద్ర కాశ్యప








పరిచయం (Introduction) :


  • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ''నాటకం'' నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. 'దేవదాసు' సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ''శాంతి'' (1952) తీశారు. రామచంద్ర కాశ్యప అందులో నాయక పాత్రధారి. తర్వాత 'కోడరికం' (1953)లో నటించారు- ముఖ్యపాత్రే. కె.వి.రెడ్డి గారు 'పెద్ద మనుషులు' (1954)లో కాశ్యప హీరో. హీరో అంటే ఆ రోజుల్లో అమ్మాయిలతో పాడుతూ, విలన్‌ని కొట్టడం కాదు. ముఖ్యపాత్ర అని అర్థం. తర్వాత 'ఆడబిడ్డ' (1955) లాంటి చిత్రాల్లో నాయకుడిగా నటించినా, ప్రాముఖ్యం లేని పాత్రలు ధరించడానికి ఇష్టపడేవారు కాదు. మధ్య మధ్య విజయవాడ వెళుతూ సాంఘిక నాటకాల్లో, రేడియో నాటకాల్లో నటిస్తూ వచ్చారు. తక్కువ చిత్రాల్లోనే నటించినా, 'పెద్ద మనుషులు' గుర్తున్నట్టు అందులోని కాశ్యప కూడా గుర్తిండిపోయాడు.



 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Ramachandra Kashyap-రామచంద్ర కాశ్యప


నటించిన సినిమాలు (filmography ):


  • ''శాంతి'' (1952)
  •  'కోడరికం' (1953)
  • పెద్ద మనుషులు' (1954)


  • Courtesy with : Ravi kondalarao @ pathabangaram of eenadu cinema news papaer.06/2014.

 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala