Sakshi Chaudhary-సాక్షి చౌదరి (నటి)








పరిచయం (Introduction) : 

  • తెలుగులో మంచుమనోజ్ సరసన " పోటుగాడు (2013)" లో నటించి టాలీవుడ్ కి పరిచయమైన సాక్షి చౌదరి డెహరాడూన్‌ కు చెందిన మోడల్ . 2011 Gladrags విన్నర్ . మొదటి గా దక్షిణ భాషా సినిమాలతో మొదలైనది ఈమె సినిమా నటన. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : సాక్షి చౌదరి,
  • పుట్టిన తేదీ : 18-11-1991, 
  • పుట్టిన ఊరు : డెహరాడూన్‌-Uttarakhand, India),
  • ఎత్తు : 5 అడుగుల 8 ఇంచీలు , 
  • నివాసము : ముంబై , 

నటించిన సినిమాలు (filmography ):

  • 2013 - పోటుగాడు , 
  • Upcoming movie : Hera Pheri 4 (International Hera Pheri)


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala