Shyamala TV anchor - శ్యామల టివి యాంకర్









పరిచయం (Introduction) : 

  • చిన్నతెర నటి గా , యాంకర్ గా గుర్తింపు పొంది " మాఊరివంట " మ రుచి చూడండి ...అంటూ ప్రతిరోజూ మనల్ని పలుకరిందే శ్యామల  సహజ అందకత్తె... జాన్సీ టాలెంట్ హంట్ లో పాల్గొని గుర్తింపు పొందినది. ఉత్తమ పట్టుకొమ్మలుగా తెలిసిన. . యాదృచ్ఛిక మరియు మంచి తెలుగు మాట్లాడే టెలివిజన్ వ్యాఖ్యాతలు, గురించి మాట్లాడేటప్పుడు, సుమా, ఝాన్సీ మరియు ఉదయ భాను పేర్లు .... వాటిన తరువాత .... శ్యామలా .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : శ్యామల ,
  • భర్త : నరసింహ -టె.వి యాక్టర్ ,  
  • ఊరు : ఇంద్రపాలెం - కాకినాడ దగ్గర , 
  • కుటుంబము : మధ్యతరగతి కుటుంబము -- నాన్న ధియేటర్ ప్రోజేక్ట్ ఆపరేటర్ , అమ్మ - నర్స్ , తన యేడాది వయసు లోనే నాన్న చనిపోయారు. 


నటించిన సినిమాలు (filmography ): 

  • సీరియల్స్:
  •   లయ.,అభిషేకము-- E TV లో ,
  •  హ్యాపీడేస్.--జీ తెలుగు-- పట్టుకుంటే పట్టుచీర ,

  • వివాహ బంధం --జెమిని లో ,
  •   గుండెల్లో గొడావరి  లో చిన్న పాత్ర.
  • ఇంటింట అన్నమయ్య  చిత్రం లో బ్రహ్మానందం కుమార్తె గా,.



  •  *==============================* 

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

  1. She is short of bit decency in dealing with guests. I have observed her commenting some guests as short, ( Meeru pottigaa vunnaru anii she commented) should not hurt anyone, shall be little less conscious about her beauty or looks

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala