Eswari Rao - ఈశ్వరీ రావు

  •  
  •  

పరిచయం (Introduction) :
  •  Eswari Rao - ఈశ్వరీ రావు తమిళ నటి . రాంబంటు(1996) అనే తెలుగు సినిమాలో కావేరి గా  నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె తమిళ ,తెలుగు ,కన్నడ , మలయాళీ భాషా సినిమాలలో నటించారు  .1990 - 1997 సం.ల మధ్య మంచి క్రేజీ గా నటజీవితం గడిపారు. పల్లెటూరి అమ్మాయిల వేశాలే ఎక్కువగా వేసేవారు.

జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఈశ్వరి రావు ,
  • సోదరి : మానస ( కూడా నటి యే),
  • మాతృభాష్ : తమిళము ,
  • మొదటి సినిమా : Tamil - Raman abdulla ( As a Heroine 1997 ),
  • పుట్టిన తేదీ : ? 10- అక్టోబర్ -1960 , 


నటించిన సినిమాలు (filmography ):

  • తెలుగు  సినిమాలు : రాంబంటు (1996),
filmography

    Ootty Pattanam (Malayalam, 1992)
    Rambantu(రాంబంటు) (Telugu, 1996)
    Raman Abdullah (Tamil, 1997)
    Gurupaarvai (Tamil, 1998)
    Simmarasi (Tamil, 1998)
    Poomaname Vaa (Tamil, 1999)
    Sundari Neeyum Sundaran Naanum (Tamil, 1999)
    Appu (Tamil, 2000)
    Kutty (Tamil, 2001)
    Kannathil Muthamittal (Tamil, 2002)
    Virumbugiren (Tamil, 2002)
    Sullan (Tamil, 2004)
    Saravana (Tamil, 2006)

దేశోద్ధారకులు (Deshoddharakulu) లో (playback singer) 1973.



  •  *==============================* 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani