Rajakumari.T.R-రాజకుమారి.టి.ఆర్





  • photo -- courtesy with Dr.Kampalle Ravichandran@sunday Andhrajyoti(11 Aug 2013) 


పరిచయం (Introduction) :

  • దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో " డ్రీమ్‌గర్ల్ " గా పిలిపించుకున్న మొదటి తార ...టి.ఆర్.రాజకుమారి. తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాషా సినిమాలలో నటించారు . 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : రాజకుమారి.టి.ఆర్ , 
  • పూర్తిపేరు : తంజావూరు రంగనాయకీ రాజకుమారి,
  • పుట్టిన తేదీ : *-*-1922 , 
  • పిన్ని : ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి (వలనే సినిమారంగానికి పరిచయమైనది)
  • మొదటి సినిమా : " కుమార కుళోత్తుంగన్‌" తమిళ సినిమా(1941), 
  • కుటుంబము : అక్క -- తమిళ నటి , అక్క కూతురు -కుచలకుమారి (సినీ నర్తకి),సోదరులు --రామన్న , చక్రపాణి ... ఇద్దరూ నిర్మాతలే . 
  • మరణము : 20-9-1999 లో కుష్టు వ్యాదితో మరణించినది. శిల్పసుందరిలా తీర్చిదిద్ది నట్లుండే రాజకుమారిని విధి చిన్నచూపు చూసింది. 



 నటించిన సినిమాలు (filmography ): 

తమిళం :------------


  • మరోహర (1954), 
  • " కుమార కుళోత్తుంగన్‌" తమిళ సినిమా(1941
  • కచదేవయాని (తమిళం ), 
  • మంత్రావతి , 
  • సూర్యపుత్రి , 
  • మనోన్మణి , 
  • హరిదాస్ , 
  • కృష్ణభక్తి ,

తెలుగు :-
చంద్రలేఖ ,

Source : Andhrajyoti sunday magazine 11-08-2013.

  • =========================

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala