Akkineni Sanjivi-అక్కినేని సంజీవి(సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు)





  • image: Akkineni Sanjeevi  : courtesy with Akkineni Sreekar prasad.

పరిచయం (Introduction) :


  • అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు. వీరి కుమారుడే 15 భాషలలో సినిమాలకు ఎడిటింగ్ చేసిన వ్యక్తిగా లిమ్కా బుక్ రికార్డులలో స్థానం సంపాదించి ... జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 
  • అక్కాచెల్లెలు  చిత్రానికి దర్శకత్వం వహించిన  అక్కినేని సంజీవి. . . ఇంకా ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.   ఆ దర్శకుడు అంతకుముందు ఎడిటింగ్ శాఖలో ప్రసిద్ధుడు. అక్కినేని సంజీవి గారు ఎడిటింగ్ లో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.

 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : అక్కినేని సంజీవి , 
  • పుట్టిన ఊరు : సోమవరప్పాడు (గ్రా)ఏలూరు తాలుకా,
  • పుట్టిన తేది : ,
  • తండ్రు : అక్కునేని శ్రీరాములు , 
  • తల్లి : బసవమ్మ , 
  • భార్య : ,
  • పిల్లలు :కొడుకు - అక్కినేని శ్రీకర్ ప్రసాద్  ,
  • మరణము : .



  సినిమాలు (filmography ):

  •  తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)
  •     ఇరువార్ ఉల్లం (తమిళం, 1963) (ఎడిటర్)
  •     అత్తగారు కొత్తకోడలు (తెలుగు, 1968) (దర్శకుడు)
  •     బంగారు గాజులు (తెలుగు, 1968) (ఎడిటర్)
  •     నాటకాల రాయుడు (తెలుగు, 1969) (దర్శకుడు)
  •     అక్కా చెల్లెలు (తెలుగు, 1970) (దర్శకుడు)
  •     ధర్మదాత (తెలుగు, 1970) (దర్శకుడు)
  •     సిసింద్రీ చిట్టిబాబు (తెలుగు, 1971) (దర్శకుడు)
  •     దత్తపుత్రుడు (1972) (ఎడిటర్)
  •     మల్లమ్మ కథ (తెలుగు, 1973) (దర్శకుడు)
  •     విశాలి (తెలుగు, 1973) (దర్శకుడు)
  •     సతీ అనసూయ (ఒరియా, 1978) (ఎడిటర్)
  •     మథురా విజయ (ఒరియా, 1979) (దర్శకుడు)
  •     రామ్ బలరామ్ (ఒరియా, 1980) (దర్శకుడు)
  •     అష్టరాగ (ఒరియా, 1982) (ఎడిటర్)
  •     ము తుమె ఓ సె (ఒరియా, 1982) (ఎడిటర్)
  •     ఎస్.పి.భయంకర్ (తెలుగు, 1983) (ఎడిటర్)
  •     చక భౌరి (ఒరియా, 1985) (ఎడిటర్)
  •     మేరా ఘర్ మేరే బచ్చే (హిందీ, 1985) (ఎడిటర్)
  •     సహరి బఘా (ఒరియా, 1985) (ఎడిటర్)
  •     కెప్టెన్ నాగార్జున (తెలుగు, 1986) (ఎడిటర్)
  •     స్వాతి (హిందీ, 1986) (ఎడిటర్)
  •     తుండ బైడ (ఒరియా, 1987) (ఎడిటర్)
  •     జీతే హై షాన్ సే (హిందీ, 1988) (ఎడిటర్)
  •     ఖత్రోంకి ఖిలాడీ (హిందీ, 1988) (ఎడిటర్)
  •     సాగర్ గంగ (ఒరియా, 1994) (ఎడిటర్)



  • ================================

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala