Prabhakar Reddy - ప్రభాకర్ రెడ్డి డా.

  • image : courtesy with cinegoer.com .

పరిచయం (Introduction) :
  • ప్రభాకర్ రెడ్డి తెలుగు క్యారక్టర్ నటుడు ..విలన్‌ పాత్రలు వేసేవారు. ఈయన వృత్తి రీత్యా వైద్యుడు . సుమారు 472 సినిమాలలో నటించారు .21 సినిమాలకు కథలు వ్రాసేనారు. ఓ గొప్ప హీరోన్‌ ని ''లలితా రాణి''  గా ఉన్న పేరుని జయప్రద గా మార్చి సినిమా రంగానికి పరిచయం చేసారు(భూమికోసం సినిమాలో 1976) .  ,
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ప్రభాకర్ రెడ్ది Mandadi-MBBS, 
  • పుట్టినతేదీ : 08 అక్టోబర్ 1935 , 
  • నివాసము : హైదరాబాద్ , 
  • పుట్టిన ఊరు : తుంగతుర్తి -- నల్గొండ జిల్లా. ,
  • మరణము : 1997(62 స.లు )హైదరాబాద్ లో ,
  • తల్లి దండ్రులు : లక్ష్మా రెడ్డి , కౌసల్య ,
  • చదువు : MBBS  ఉష్మానియా కాలేజ్ లో చచువు కున్నారు 1955-1960..
  • మొదటి సినిమా : చివరకు మిగిలేది. -సైక్యియాట్రిస్ట్ గా -1960.

నటించిన సినిమాలు (filmography ):
  •  ప్రభాకర్ రెడ్డి ఫిల్మోగ్రఫీ:
 1.) Anthima Theerpu (1988) నటుడు,
 
2.) Chinnodu Peddodu (1988) నటుడు,
 
3.) ప్రచండ భారతంను (1988) దర్శకుడు,
 
4.) Prathibhavanthudu (1986) దర్శకుడు, కథ, స్క్రీన్ప్లే,
 
5.) Sridattadarsanam (1986) నటుడు,
 
6.) Chattamtho పోరాటం (1985) నటుడు,
 
7.) బుల్లెట్ (1985) నటుడు,
 
8.) Anubhamdam (1984) నటుడు,
 
9.) Allulluvastunnaru Jagartha (1984) తారాగణం,
 
10.) Kanchu Kagada (1984) తారాగణం,
 
11.) Sangharshana (1983) తారాగణం,
 
12.) పిల్ల Piduga (1982) తారాగణం,
 
13.) Bobbilipuli (1982) నటుడు, సహాయక పాత్రలు,
 
14.) Illali Korikalu (1982) తారాగణం,
 
తారాగణం 15.) Yuvaraju (1982),
 
16.) కిరాయి రౌడీలు (1981) నటుడు,
 
17.) Thodu దొంగలు (1981) నటుడు,
 
18.) పార్వతి Parameswarulu (1981) నటుడు,
 
19.) Premabhishekam (1981) నటుడు,
 
20.) హరి Chendrudu (1981) నటుడు,
 
21.) Pallu-నీళ్లు (1981) తారాగణం,
 
22.) Nakili మనిషి (1980) నటుడు,
 
23.) Edantastula మేడ (1980) నటుడు,
 
24.) సర్దార్ Paparaidu (1980) తారాగణం,
 
25.) టైగర్ (1979) తారాగణం,
 
26.) Sommuokadidi Sokuokadidi (1979) నటుడు,
 
27.) రంగూన్ Rowdi (1979) నటుడు,
 
28.) Sathisavatri (1978) నటుడు,
 
29.) రాధా కృష్ణ (1978) తారాగణం,
 
30.) Katakatala Rudraiah (1978) నటుడు, సహాయక పాత్రలు,
 
31.) Daana వీర Shoora కర్ణ (1977) నటుడు,
 
32.) కల్పనా (1977) నటుడు,
 
33.) Geetasangeetha (1977) నటుడు,
 
34.) Yamagola (1977) నటుడు,
 
35.) Indradhanusu (1977) నటుడు,
 
36.) భక్త Kannappa (1976) నటుడు,
 
37.) Ramarajyam తక్కువ Rakthapatam (1976) నటుడు,
 
38.) Eduruleni మనిషి (1975) నటుడు,
 
39.) తీర్పు (1975) నటుడు,
 
40.) Yeduruleni మనిషి (1975) నటుడు,
 
41.) అల్లూరి Seetarama రాజు (1974) నటుడు,
 
42.) సంసారం-Sagaram (1974) నటుడు,
 
43.) దీక్షా (1974) నటుడు,
 
44.) Mayadari Malligadu (1973) నటుడు,
 
45.) Pandanti కాపురం (1972) నటుడు,
 
46.) Balabharatam (1972) నటుడు,
 
47.) Mattilo మాణిక్యం (1971) నటుడు,
 
48.) లక్ష్మి కటాక్షం (1970) తారాగణం,
 
49.) Pathamdharulu (1970) నటుడు,
 
50.) Atmeeyulu (1969) నటుడు,
 
51.) బ్రహ్మచారి (1968) నటుడు,
 
52.) Ranabheri (1968) నటుడు,
 
53.) శ్రీ కృష్ణ అవతారములో (1967) నటుడు,
 
54.) Ummadi Kutambam (1967) నటుడు,
 
55.) Palnati Yuddhamu (1966) నటుడు,
 
56.) నవరాత్రి (1966) నటుడు,
 
57.) పాండవ వనవాసం (1965) నటుడు,
 
58.) సత్య Harischandra (1965) నటుడు,
 
59.) బొబ్బిలి యుద్ధం (1964) నటుడు,
 
60.) Narthanasala (1963) నటుడు,
 
61.) శ్రీ కృష్ణార్జున yuddam (1963) నటుడు,
 
62.) పునర్జన్మ (1963) నటుడు,
 
63.) Mahamantri Timmarasu aka SriKrishna దేవ Rayalu (1962) నటుడు,
 
64.) Bheeshma (1962) నటుడు,
 
65.) Chivaraku Migeledi (1960) నటుడు,


అవార్డులు : 
  • పండంటి కాపురం సినిమాకి నేషనల్ ఫిలం అవార్డ్  1972 లో , 
  • యువతరం కదిలింది సినిమాకి నంది అవార్డ్ .. బెస్ట్ యాక్టర్ గా 1981 లో ,
  • చిన్న కోడలు సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డ్  1990 లో ,
  • గాంధీ పుట్టిన దేశం సినిమాకి బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డ్ 

  • ==================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala