Anoop Rubens-అనూప్ రూబెన్స్ (సంగీత దర్సకుడు)

పరిచయం (Introduction) :
  • అనూప్ రూబెన్స్ తెలుగు సినిమా సంగీగ దర్శకుడు . చిత్రం సినిమా ద్వారా కీబోర్డ్ ప్లేయర్ గా పరిచయమయ్యారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : అనూప్ రూబెన్స్ ,
  • ముద్దుపేరు : చంటి ,
  • పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
  • చదువు : ఎం.కాం ,
  • అభిమాన సంగీతదర్శకులు : రహమాన్‌, ఇళయరాజా , హారిస్ జైరాజ్ ,
  • నచ్చే సంగీతము : రోజాలోని " నా చెలి రోజావే... "
  • నచ్చే చిత్రము : బెన్‌హర్ ,
  • నచ్చే ప్రదేశాలు : గోవా , సింగపూర్ ,
  • ఇష్టమైన ఆహారము : చేపల కూర , మజ్జిక ,
  • నచ్చే దుస్తులు : జీన్స్ , టీషర్ట్ ,
  • అభిమాన తారలు : రజనీకాంత్ , ఐశ్వర్యరాయ్ ,
  • లక్ష్యం : ఏళ్ళ తరబడి గుర్తుండిపోయే పాటలను కంపోజ్ చేయడం ,
సినిమాలు (filmography ):
  • హోళి (2002)సింగర్ గా ,
  • తపన (2004)-సింగర్ గా ,
  • ధైర్యం (2005)సంగీతం ,
  • గౌతం s s c (2005)-సింగర్ ,
  • వీధి (2006)-సంగీతం -సింగర్ ,
  • బాస్ (2006)- సంగీతం ,
  • వేడుక (2007)-సంగీతం ,
  • ద్రోణ (2009)-సంగీతం ,
  • నా స్టైలే వేరు (2009)- సంగీతం ,
  • సీతారాముల కళ్యాణము (2010)-సంగీతము ,
  • అందరి బందువయా (2011)- సంగీగం ,
  • నేను నా రాక్షసి (2011) -సంగీతం ,
  • కోడిపుంజు (2011)- సంగీతం ,
  • చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2011) -సంగీతం ,
  • హౌస్ ఫుల్ (2011) -సింగర్ గా ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala