B.R.panthulu , బి.అర్.పంతులు
- ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలుగువాడయిన బి.ఆర్.పంతులు అనే బుడుగూరు రామకృష్ణయ్య పంతులు, కుప్పం (చిత్తూరు జిల్లా)లో పుట్టి, పెరిగి- కర్ణాటక వెళ్లి, స్థిరపడి, కన్నడ భాష క్షుణ్ణంగా నేర్చుకుని, నాటకాల్లో నటించి, సినిమా నటుడై, దర్శకుడై, నిర్మాతగా ఖ్యాతి గడించారు. పంతులుగారు బ్రిటిష్‌వారి నెదిరించిన విప్లవకారుల మీద చిత్రాలు నిర్మించి, అఖండ కీర్తి, విజయం సాధించారు. 1959లో శివాజీగణేశన్‌తో 'వీరపాండ్యకట్ట బొమ్మన్', 1961లో 'కప్పలోట్టియ తమిళన్', 'రాణి చెన్నమ్మ' చిత్రాలు పంతులుగారి విప్లవ భావాలకు చిహ్నాలు. మొదటి రెండు చిత్రాలూ తమిళంలోనూ, 'చెన్నమ్మ' కన్నడంలోనూ నిర్మించి, డైరక్టు చేశారు.
- పేరు : బి.అర్.పంతులు ,
- పుట్టిన ఊరు : కుప్పం (చిత్తురు జిలా),
- పుట్టిన తేదీ ; 26-జూలై -1911 ,
- మరణము : October 8, 1974 in Bangalore, Karnataka, India
- పద్మిని పిక్చర్స్ పేరుతో సంస్థ స్థాపించి, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 57 చిత్రాలు నిర్మించి, డైరక్టు చేశారు.
- ---------------తెలుగులో ----
- 'సంసారనౌక'--1936
- 'భక్తిమాల' (1941),
- 'తాశీల్దార్' (1944),
- 'అమ్మలక్కలు' (1953),
- 'బాటసారి' (1961),
- 'గాలిమేడలు' (1962) '
- 'వదిన' (1955) మొదలైన చిత్రాల్లో నటించారు.
- 'గాలిమేడలు',
- 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' (1960),
- 'పెంపుడు కూతురు' (1963) డైరక్టు చేశారు. ఆయనే నిర్మాత.
- 1973- గంగ గురి ,
- 1973 -గంగ గౌరీ ,
- 1973- స్కూల్ మాస్టర్ ,
- 1972= ఒందే హేన్నిన కథే ,
- 1971 =మాలతీ మాధవ ,
- 1970 ==ఆలియ గేలియ ,
- 1970 =తేది వంద మాప్పిల్లై ,
- 1969 గదొండు హేన్నేరాడు ,
- 1969 =శ్రీ కృష్ణ దేవ రాయ ,
- 1968= అమ్మ ,
- 1968= చిన్నారి పుట్టాన ,
- 1968 =రహస్య పోలీసు 115,
- 1967= బీది బసవన్న ,
- 1967 =గంగే గౌరీ ,
- 1966= దుద్దె దోదప్ప ,
- 1966= ఎమ్మే తమ్మన్న ,
- 1966= ఎంగ పప్పు ,
- 1966= నదోది ,
- 1966 =నమ్మవీటి లక్ష్మి ,
- 1965= అయిరతిల్ ఒరువన్ ,
- 1965 =కథానాయకుడు కథ ,
- 1964 =చింద గంభే ,
- 1964 =మురుదన్ ముతూ ,
- 1963 ==పెంపుడు కూతురు ,
- 1963= దాన్వీర్ కర్ణ , ,
- 1963= కర్ణ ,
- 1963 =కర్ణన్ ,
- 1963 సాకు మగలు ,
- 1962= గాలి మేడలు ,
- 1962= బలే పండియ ,
- 1962= దిల్ తేరా దివాన ,
- 1962 గల్లి గోపుర ,
- 1962= కిట్టుర్ చెన్నమ్మ ,
- 1962 =రాణి చానమ్మ ,
- 1962 రాణి చెన్నమ్మ ,
- 1961 కప్పలోట్టియ తమిజ్హన్ ,
- 1960= కుజ్హన్డైగల్ కంద కుదియరాసు ,
- 1960= మక్కాల రాజ్య ,
- 1960 =పిల్లలు తెచిన చల్లని రాజ్యం ,
- 1960 సంగిలి తేవన్ ,
- 1959= అమర్ షహీద్ ,
- 1959 =సబాష్ పిల్ల ,
- 1959 =School మాస్టర్ -(as B.R. Panthalu),
- 1959 =వీరపందియ కట్టబోమ్మన్ ,
- 1958 =బడి పంతులు ,
- 1958= ఎన్గల్ కుడుమ్బం పెరిసు ,
- 1958 =సబాష్ మీనా ,
- 1958 =స్కూల్ మాస్టర్ ,
- 1958 =సుహాగ్ ,
- 1957 =రత్నగిరి రహస్యం ,
- 1957 =తన్గామలై రాగాస్యం
- 1969 =గదొండు హేన్నేరాడు ,
- 1969 =శ్రీ కృష్ణ దేవ రాయ --తిమ్మరసు ,
- 1964= మురుదన్ ముతూ ,
- 1962= గల్లి గోపుర ,
- 1959 =స్కూల్ మాస్టర్ -(as B.R. Panthalu),
- 1958= బడి పంతులు ,
- 1958 =స్కూల్ మాస్టర్ ,
- 1957 =తన్గామలై రాగాస్యం ,
- 1955 =మొదలటేది -శివరాం ,
- 1955 =శివశారనే నమ్బెక్క ,
- 1955 =వదిన ,
- 1953 =అమ్మలక్కలు ,
- 1950 =మచ రేకై ,
- 1947 =నం ఇరువర్ -జయకుమార్ ,
- 1944 =తహసిల్దార్ -(as B.R. Panthulu),
- 1941= భక్తిమాల -మోహన్ (as B.R. Panthulu),
- 1936 =సంసార నుక -సుందర్ (as B.R. Panthulu)
- 1967 =గంగే గౌరీ (producer),
- 1966 =ణదొద్ఇ (producer),
- 1963 =పెంపుడు కూతురు (producer),
- 1963 =కర్ణ (producer),
- 1963 =కర్ణన్ (producer),
- 1962 =గాలి మేడలు (producer),
- 1962 =దిల్ తేరా దివాన (producer),
- 1960 =పిల్లలు తెచిన చల్లని రాజ్యం (producer),
- 1959 =వీరపందియ కట్టబోమ్మన్ (producer),
- 1958 =సబాష్ మీనా (producer),
- 1957 =తన్గామలై రాగాస్యం (producer),
- 1954 =కళ్యాణం పన్నియుం బ్రహ్మచారి (producer),
- ====================================
- visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog