Sunday, April 4, 2010

యండమూరి వీరేంధ్రనాథ్,Yandamuri Veerendranath

పరిచయమ :
 • యండమూరి వీరేంధ్రనాథ్ తెలుగులో సుప్రసిద్ద నవలా రచయత. యండమూరి రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.
ప్రొఫైల్ :
 • జన్మ నామం : యండమూరి వీరేంద్రనాథ్,
 • జననం : నవంబర్ 14 ,1948 (వయసు 61),
 • puttina uru : రాజోలు,తూర్పు గోదావరిజిల్లా,ఆంధ్రప్రదేశ్,
 • నివాసం : హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా,
 • ఇతర పేర్లు : యండమూరి,
 • వృత్తి : చార్టర్డ్ అకౌంటెంట్,రచయిత,సినిమా, టి.వి దర్శకుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు,
 • మతం : హిందూ,
 • భార్య/భర్త : అనుగీత,
 • సంతానం : ప్రణీత్,
 • తండ్రి : యండమూరి చక్రపాణి
 • తల్లి : నరసమాంబ
 • వెబ్‌సైటు : yandamoori.com
ఫిల్మోగ్రఫీ : యండమూరి నవలలు
 • * వెన్నెల్లో ఆడపిల్ల
 • * పర్ణశాల
 • * భార్యా గుణవతి శత్రు
 • * తులసి దళం
 • * తులసి
 • * ఆనందో బ్రహ్మ
 • * ఋషి
 • * అభిలాష
 • * డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు (డబ్బుడబ్బు)
 • * డబ్బు మైనస్ డబ్బు
 • * అగ్ని ప్రవేశం
 • * స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
 • * రుద్రనేత్ర
 • * ఆఖరిపోరాటం
 • * చెంగల్వపూదండ
 • * అనైతికం
 • * అంకితం
 • * అంతర్ముఖం
 • * అష్టావక్ర
 • * అతడు ఆమె ప్రియుడు
 • * అతడే ఆమె సైన్యం
 • * చీకట్లో సూర్యుడు
 • * ధ్యేయం
 • * దుప్పట్లో మిన్నాగు
 • * క్షమించు సుప్రియా
 • * లేడీస్ హాస్టల్
 • * మంచు పర్వతం
 • * మంచుపూల వర్షం
 • * మరణ మృదంగం
 • * మరో హిరోషిమా
 • * నల్లంచు తెల్లచీర
 • * ఒకరాధ ఇద్దరు కృష్ణులు
 • * ఒక వర్షాకాలపు సాయంత్రం
 • * 13-14-15
 • * ప్రార్ధన
 • * ప్రేమ
 • * ప్రియురాలు పిలిచె
 • * రాధ-కుంతి
 • * రాక్షసుడు
 • * రెండు గుండెల చప్పుడు
 • * ఋషి
 • * సంపూర్ణ ప్రేమాయణం
 • * సిగ్గేస్తోంది
 • * స్వర బేతాళం
 • * ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
 • * థ్రిల్లర్
 • * యుగాంతం
సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు
 • నవల పేరు ---- సినిమా పేరు
 • వెన్నెల్లో ఆడపిల్ల - హలో డార్లింగ్
 • తులసిదళం- -- తులసిదళం
 • తులసి ------- కాష్మోరా
 • అభిలాష------ అభిలాష
 • డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు-ఛాలెంజ్
 • అగ్నిప్రవేశం--- అగ్నిప్రవేశం
 • ఆఖరి పోరాటం- ఆఖరి పోరాటం
 • మరణ మృదంగం - మరణ మృదంగం
 • నల్లంచు తెల్ల చీర - దొంగమొగుడు*
 • ఒక రాధ-ఇద్దరు కృష్ణులు - ఒక రాధ-ఇద్దరు కృష్ణులు
 • స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ - స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
 • రుద్రనేత్ర ------ రుద్రనేత్ర
 • రాక్షసుడు ----- రాక్షసుడు
 • ధ్రిల్లర్ -------- ముత్యమంత ముద్దు
 • * దోంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచుతెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మద్య చాలా తేడాలు(పాత్రలు,కథ) వున్నాయి.
వ్యక్తిత్వ వికాస రచనలు
 • * విజయానికి అయిదు మెట్లు
 • * విజయానికి ఆరవ మెట్టు
 • * విజయ రహస్యాలు
 • * మీరు మంచి అమ్మాయి కాదు
 • * మిమ్మల్ని మీరు గెలవగలరు
 • * విజయంలో భాగస్వామ్యం
 • * విజయం వైపు పయనం
 • * మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా?
 • * గ్రాఫాలజీ
ఇతర రచనలు
 • * చదువు ఏకాగ్రత
 • * మంచి ముత్యాలు (కొటేషన్స్)
 • * పడమటి కోయిల పల్లవి (కవిత్వం)
 • * పిల్లల పేర్ల ప్రపంచం
 • * పాపులర్ రచనలు చేయడం ఎలా?
 • * మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?
 • * తప్పు చేద్దాం రండి
 • * మంచి రచనలు చేయడం ఎలా?
సినిమా మాటలు రచయతగా
 • * కొండవీటి దొంగ
 • * అభిలాష
 • * మంచు పల్లకి
 • * స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ - కధ
 • * ప్రియరాగాలు - కధ
సినీ దర్శకుడిగా
 • * అగ్నిప్రవేశం
 • * స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
మూలము ; వికీపీడియా .
 • ===============================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

3 comments:

 1. నటుడిగా కూడా ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు కదా ఆ వివరాలుకూడా ఇచ్చి ఉంటే బాగుండేది.

  ReplyDelete
 2. He is my very first inspiration.
  Versatile writer.

  ReplyDelete
 3. details inkaa kaavaali vaari gurinchi enni telusukunna thakkuve, ee madya vaari influence tho pravallika naamadeyam kaligina ammayini PG lo kalisaanu naaku ardamai poyindi,telugu raanatle natichindi, tamilians andaru adigaaru meaning emitani, teluguku pattina gathi pattaboye dourbagyam spastamugaa kanapadinindi.

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog