Saturday, April 10, 2010

ప్రరిశ్రమలో ప్రేమ జంటలు , Love couple in industry

 • పరిచయమ :
సినీ పరిశ్రమ లో కలసి పనిచేసి ఒకటయిన జంటలు చాలానే ఉన్నాయి . అందులో కొన్ని ....
 • Vishnuvardhan - Bharati.
 • -----------------------------------------------------------
Upendra - Priyanka :
 • --------------------------------------------------------------
Ramesh Aravindh - Archana :
 • ------------------------------------------------------------
Rakshita - Prem :
 • -----------------------------------------------------------
Priyadarshan - Liji :
 • ------------------------------------------------------------------
Danush - Iswarya :
 • ----------------------------------------------------------
Biju meenan - SamyuktaVarma :
 • -----------------------------------------------------------------------
Avinash - Malavika :
 • ---------------------------------------------------------------
Amareesh - Sumalatha :
 • -------------------------------------------------------------------
 1. కృష్ణ విజయనిర్మల :
తెలుగు తెరమీద వీరిద్దరిదీ సూఫర్ హిట్ మాంబినేషను . వీరు మొదటిసారిగా బాపు దర్శకత్వం వహించిన " సాక్షి సెట్స్ "లో kaliSaaru . వీరి నడుమ నెమ్మది గా స్నేహం పెరిగింది . సినిమా క్లైమాక్ష్ గా పుల్లిథింథి దేవలయం లో క్రుష్న , విజయనిర్మల ల వివాహము జరిగింది . ఈ దేవాలయం లో ఎవరు పెళ్ళి చేసుకున్నా ... వర్రి బాంధవ్యము సుదీర్ఘ కాలము సాగుతుందని అప్పట్లొ హాస్యనటుడు రాజబాబు సరదాగా వ్యాఖ్యానించారు . అప్పటికే క్రుష్న వివాహము విజయనిర్మల్తో జరిగినది . కాబట్టి ఈ సినీ ఘట్టాన్ని జోక్ గా తీసుమున్నారు . అయితే అర్వాఅ అదే నిజం అయింది . ఇద్దరు నిజ జీవితం లో పెళ్ళి చేసుకున్నారు . ఎవరి పిల్లలు వారికి ఉన్నారు . అయినా ఈ తెరజంట తిరుపతిలో ఒకటయారు .
 • -------------------------------------------------------------------------
2. నాగార్జున - అమల :
 • అమల అందమైన డాంసర్ . 1989 లో " శివ " సినిమా సెట్స్ లో తొలిసారి కలిశారు . ఇద్దరికీ ఈ సినిమా ల్యాండ్ మార్క్ అయింది ... వృత్తిపరం గాను , వారి నడుమ బంధవ్యరీత్యా కూడా.గొప్ప స్టార్ పెయిర్ అయ్యారు . కలసి చాలా సినిమాలు చేశారు . వారి ఆన్ - స్క్రీన్ కెమిస్ట్రీ నిజజీ్వితం లోకి తొంగిసూసింది . నాగార్జున కి అప్పటికే పెల్లై ఒక కొడుకు ఉన్నాడు .. భార్యతో విడాకులు తీసుకున్న 3 సం. గడిచాక 1992 లొ అమల నాగార్జున వివాహము జరిగినది . పెళ్ళైన తరువాత అమల నటనకు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితమయినది .
 • --------------------------------------------------------------
౩.జయసుధ - నితిన్ కపూర్ :
వీరి లొలి కలయిక నాటికి జయసుధ గొప్ప సహజ నటి . నితిన్ కపూర్ యువ నిర్మాత . అప్పటికే జయసుధ తన మొదటి భర్త నుండి విడిపోయి సినిమా నటన లో జీవితం గడుపుతున్నారు . నితిన్ కపూర్ దక్షిణాది సినిమాలను హిందీలోనికి రిమేక్ చేసేవారు . వాటిల్లొ జయసుధ చాలా సినిమాల్లొ నటించారు . ఇద్దరికీ క్రికెట్ అంటే చాలా ఇస్టము . మంచి స్నేహితులు గా ఉండేవారు . స్నేహము క్రమం గా క్రికెట్ కబుర్లు వలన చాలా ద్గ్గరగా చేరువ చేసింది . పుస్తకాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేవారు ... గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవారు . స్నేహం క్రమం గా ప్రేమగామారి పెళ్లికి దారితీసింది . వీరికి ఇద్దరు పిల్లలు ... హాయిగా ఉంటున్నారు .
 • ------------------------------------------------------------------
4. పవన్ కళ్యాన్ - రేనుదేశాయ్ :
పవన్ - రేణుదేశాయ్ పెళ్లి చాలాకాలం తర్వాత 2009 లో జరిగినది . పవన్ అతని మొదటి భార్య నందిని కి అనేక గొడవల నడుమ 2008 లొ విడాకులు మజూరయ్యాక వీరి పెళ్లి అయినది . పవన్క్ష్ , రేణు మొదటి సారిగా 2000 లో బద్రి షూటింగ్ లో కలిశారు ... తరువాత ఒక్కొక్కరు బాగా పరిచయం అయారు . కలిసి తెరిగేవారు , రేణుదేశాయ్ ఫ్యాషన్క్ష్ డిజైనర్ చాలా కాలము పనను తో కలిసి ఉంది . చిరంజీవి రాజకీయ ప్రవేశం వలన నందిని కి విడాకులు ఇవ్వడం , రేణుని పెళ్లిచేసుకోవడం జరిగినది . అప్పటికే పవన్రేణులకు ఒక కొడుకు ఉన్నాడు .
 • -----------------------------------------------------------------
5.మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్
అభిమానులకు అతను ప్రిన్స్ , నమ్రత మాజీ మిస్స్ ఇండియా .. . తెరుగులేని జోడి . మొదటి సారిగా మంశీ సెట్స్ లో కలిసారు . వీరి ప్రేమకధ సినిమా స్టైల్ లో చూపులతో కబుర్లు , ప్రపంచం సరికొత్త గా కంపించడాలు వంటివి లేవు . వారిద్దరు ఒకరినొకరు చూసుకున్న ఏడాదిదాకా సాదాసీదాగానే ఉన్నారు . అయితే దక్షిణాది సినీ పరిశ్రమ లో వీరి ప్రేమకథ రహస్యమైనదే . ఇదేళ్ళు పాటు సుదీర్ఘం గా వీరు డేటింగ్ చేసినా పబ్లిక్ లో ఇద్దరూ దాని గురించి ఎప్పుడూఏమీ మాట్లాడలేదు . మహేష్ బాబు తల్లిదండ్రుల ఆమోదముద్రకోసం వేచి చూశాడు . వారి అంగీకారం తో2005 ఫిబ్రవరి లో పెళ్లి చేసుకున్నారు .
 • ----------------------------------------------------------------------
6. భాగ్యరాజు - పూర్ణిమ :
 • -
మాస్ లో భాగ్యరాజ్ కి మంచి పేరుంటే ... తెరపై పూర్ణిమ కు మంచి గుర్తింపు ఉంది . ఇద్దరికీ - లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - ఎన్నో ఏళ్ళుగా వారి నడుమ ప్రేమ స్ట్రాంగ్ గా సాగింది .. పళ్లై ఒకింటివారయ్యారు .
 • -------------------------------------------------------------------
7.శ్రీకాంత్ - ఊహ :
శ్రీకాంత్ -ఉహల పెళ్లి అప్పటికప్పుడు అకస్మాతూగాజరగలేదు . ఇద్దరూ ఒకరినొకరు ఇస్టపడ్డారు . అర్ధం చేసుకున్నారు ఊహను కలిసినప్పుడు శ్రీకాంత్ పరిశ్రమలొ మంచిపేరున్న నటుడు . మహిళా ప్రాధాన్యం గల " ఆమె " సినిమా గురుంచి ఊహ చాలా అంచనాలు మేసుకుంది . సినిమాను పూర్తిగా తన భుజాలపై మోయలేదన్నది ... శ్రీకాంత్ మాట . సినిమా సంగలు ఇలా ఉంటే ఇద్దరి ప్రేమా మొగ్గలు తొడిగి చివరకి 2003 లో వివాహం చేసుకుని ఒకటయ్యారు .
 • ------------------------------------------------------------------
8. టి.రాజేందర్ - ఉష :
దర్శకుడు , నటుడు అయిన టి.రాజేందర్ నటి ఉషను కలిసాక ... అమె ప్రేమలో పడ్డారు . పెళ్లిచేసుకున్నారు . ఆమె పట్ల తన అనంతమైన ప్రేమకు గుర్తుగా ఆమెకు బహుమతిగా ఉష పేరున ఓ పత్రికను కుడా ఆరంభించారు .
 • ---------------------------------------------------
9. రాధిక - శరత్ కుమార్ :
ఈ ప్రఖ్యాత జంటకు విజయం సులువుగా వరిస్తుంటుంది . నటనలో సాటిలేని రాధిక ప్రశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సృష్టించుకున్నారు . శరత్ కుమార్ తన ఆకర్షణీయమైన ఫిజిక్ , చరిష్మాలతో అందరికీ పభిమానపాత్రుడయ్యారు . వీరిద్దరుకీ ముందే పెళ్లిల్లు అయినా మనసులు ఒకటై ఒకే రకమైన ఆసక్తులు ఉన్నందున వివాహము చేసుకున్నారు .రాధిక రాడాన్ మీడియా వెనక ఉంటే , శరత్ నటన ... రాజకీయాల్లో ముందున్నారు .
 • --------------------------------------------------------------------------
10 . జీవిత - రాజశేఖర్ :
వీరిద్దరిదీ అన్యోన్యమయిన జంట .యాంగ్రీ యంగ్ మేన్ గా , పోలీస్ అంటే రాజశేఖరే అనిపించుకున్నా యాంగ్రీ హీరో జాజశేఖర్ . అలాగేజీవిత ఫ్యామిలీ హీరోయిం గా ఎస్టాబ్లిష్ అయినారు . వీరెద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ' తలంబ్రాలు ' ఈ చిత్రము లో జీవితను ప్రేమించి మోసం చేసిన రాజశేఖర్ ... నిజజీవితం లో మాత్రం ప్రేమించి పెళ్లిచేసుకుని జీవితాన్ని పంచుకున్నారు . చాలా సినిమాల్లో కలిసి నటించారు . పెళ్లైన తరువాత రాజశేఖర్ సినిమాల విషయాలు చూస్తూజీవిత నటనకు స్వస్తి చెప్పిచేసారు . వీరికి ఇద్దరు పిల్లలు . రాజకీయాల్లో తలదూర్చి తమదైన శైలిలో హాపిగా ఉన్నారు .
 • -------------------------------------------------------
11.కమల్ హసన్ -గౌతమి :
కమల్ హాసన్క్ష్ మొదట 1978 లో డాన్క్ష్సర్ అయిన వాణి గనపతి పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు కాపురం చేసారరు . విడాకులు అయినాయి . తరువాత నటి సారిక ను పరిణయమాడారు . ఇద్దరు పిల్లలు సృతి , అక్షర . 2003 లో భార్యా భర్తలు 18 సం . కలిసి ఉన్న తరువాత విడిపోయారు . అప్పటికే అతనికి 53 సం.లు . పెళ్లి లేదు కాని కొత మేరకు గాసిప్స్ ఉండేవి . కొన్నాళ్లు సిమ్రాన్క్ష్ తో గాసిప్స్ కాని సిమ్రాన్క్ష్ కి పెళ్లి అయిపోయింది . మంచి నటి అయిన గౌతమి విడాకులు తరువాత కమల్ హాసన్క్ష్ ని ఆశ్రయించినది . గౌతమిని కస్టాలనుండి కాపాడి వుమెన్క్ష్ ఫ్రండ్ గా వుంచుకున్నారు . గౌతమికి ఒక కూతురు . . . మొత్తం ముగ్గురు పిల్లలను చూసుకుంటున్నారు .
 • ----------------------------------------------------------------------------
12. Abhishek Bachchan and Aishwarya Rai
బాలీవుడ్ లొ అందగాడు ... ఆసియాలొనే సెక్షియస్టు నటుడు అభిశేక్ బచ్చన్ . అందగత్తె అయిన బాలీవుడ్ నటి అయిస్వర్య రోయ్ ని చూసి అదిరిపోయాడేమో ఎంతో కాలం నుండి ప్రేమిస్తూనే ఉన్నారు . జనవరి 14-2007 లో నిశ్చితార్దం అయి 20 ఏప్రిల్ 2007 న పెళ్లి జరిగినది .
 • --------------------------------------------------------------------------------
13. సూర్య - జ్యోతిక :
తమిళ సినిమాలో ఎక్కువగా మాటల్లో దొర్లే జంట వీరిద్దరే . " పూవెళ్ళాం కెట్టుప్పార్ " రొమాంటిక్ కామెడీ సినిమాలో తొలిసారి వీరు కలిసి పనిచేసేదాకా వీరి పేమ గురించిన ఆలోచన ఎవరి బుర్రలోకి రానేలేదు . అయితే వీరి నడుమ ఏదో జరుగుతుందని అనుమానించానని దర్శకుడు వసంత్ ఆ తర్వాత అన్నారు . అంతకుముందు ఇద్దరూ విడిగా ఎన్నో సినిమాలు చేశారు . తర్వాత నెమ్మదిగా కలిసి చేయడం మొదలు పెట్టారు . సినీ పరిశ్రమలో పేమలు ఎంతోకాలం ఉండవని , పెళ్లిచేసుకోవద్దని చాలామంది వారికి సలహా ఇచ్చారు . అయితే వాళ్ళు తమ హృఉదయాలు చెప్పిన మాటే విన్నారు . పెళ్ళాడి ఒకటయ్యారు .
 • -------------------------------------------------------------------
14. అజిత్ -శాలిని .
వీరిద్దరి కలయిక గురించి తొలి వార్తలు వచ్చినప్పుడు కోడంబాకం సమిస్టిగా అవాక్కయింది . అహిత్ అప్పటికే అందానికి ఇకాన్ . నటుడి గా పేరు గడించాడు . ఈమె గుర్తింపు పొందిన బాలనటి . అనేకమంది ఇస్టపడే నటి . వీరిద్దరూ కలిసి ' అమరక్కళం ' సినిమా పూర్తి చేసిన తర్వాత వారి ప్రేమ కధనం అంతా బయటకు వచ్చింది . పత్రిక లో కవర్ పేజి కధనం వచ్చింది . కొద్దికాలానికే పెళ్లి జరిగింది . వారికున్న పెద్ద పాపులారిటీకి దూరం గా తమ వక్తిగత జీవితాన్ని వ్యక్తిగతం గానే ఉంచుకుంటున్నారు వీరిద్దరూ .
 • --------------------------------------------------------------
15.Bhoomika - Barath Takoor
భరత్ ఠాకూర్ కు లవ్-ఎట్-ఫస్ట్ సైట్ . తమిళ సినిమా " రాజకూటం " లో అతను భూమికను మొదటిసారి చూసారట . అప్పుడే ఆమెను పెళ్ళాడతానని భరత్ తన మిత్రుడితో చెప్పారట . అప్పటికి భరత్ ఒక సాధారణ యోగా టీచర్ ... స్కూటర్ పై తిరిగేవాడు . తర్వాత అతను ముంబయి వెళ్ళి ఆమెతో కలసి పనిచేసిన ఓ మిత్రుడి ద్వరా భూమిక ఫోను నెంబర్ సంపాదించారు . దీన్ని కో -ఇన్సిడెన్స్ అనండి .. మరేదయినా అనండి కాని భూమిక కూడా యోగా నేర్చుకోవాలని అలోచనలో ఉన్నారు . బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ భూమికను భరత్ కు పరిచయం చేశారు . భూమిక , భరత్ దగ్గర యోగా మాత్రమే కాదు ప్రేమ పాఠాలూ నేర్చుకొన్నదని ... ఆ పాఠాలు ముదిరి పాకాన పడి కొద్ది సంవత్సరాలు తర్వాత 2007 మే నెల లో వివాహము జరిగినది .
 • ---------------------------------------------------------------------
16 . కృష్ణ వంశీ - రమ్యకృష్ణ :
రమ్యకృష్ణను కలిసినపుడు ... కృఉష్ణవంశీ హాటెస్టు యువ దర్శకుల్లో ఒకరు . రమ్య దక్షిణాది లో తిరుగులేని తార . రమ్య హీరోయిన్క్ష్ గా చేసిన ' చంద్రలేఖ ' సినిమాకు కృఉష్ణ వంశీ దర్శకుడు . అప్పుడే అతను మనస్సు పారేసుకున్నాడు . ఆమె లాంటి మహిళను ఇంతకు ముందెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించాడు . అందం లో తెరుగులేనిది రమ్యకృష్ణ . అయితే ఆమెలోని ఫ్రాంక్ నెస్ , ఆమె తత్వం , స్వస్టమైన వ్యక్తిత్వాలనే ఎక్కువగా ప్రేమించానంటాడు కృష్ణవంశీ . అతను ఆమెను ఓ యువరాణిగా ట్రీట్ చేసినప్పుడు ఇక రమ్యకు కాదనడానికి కారణం ఏముంటుంది . చంద్రలేఖ సెట్స్ లో కలిసిన చూపులు .. స్కందగిరి దేవాలయం లో ఒకటయ్యాయి. వారి పెళ్లి 2005 లో జరిగింది .
 • -------------------------------------------------------------------
17.కుష్బూ - సుందర్ . సి.
అతను మర్షియల్ ఎంటర్టైనర్స్ కు దర్శకుడు . రజనీకాంత్ అరుణాచలం దర్శకుడు . కుష్బు ఎఇతుగులేని తమిళతార .. అభిమారులకు ఆరాధ్యదేవత . వీరు మొదటి సారిగా కలిసినప్పుడు వరి మనస్సులో రొమాన్స్ ఛాయలేలేవు . ముందుగా ఊహాగానాలే వెలికి వచ్చాయి .ఆ తరువాత అవన్నీ కొట్టుకుపోయాయి. సుందర్ , కుష్బు ఒకటయ్యారు . కోనయ్ కి కుష్బు ప్రేమపూరిత కోడలయినది . -------------------------------------------------

మన దేశంలో మాత్రమే కాదు.. పొరుగునున్న పాకిస్తాన్‌తో పాటు.. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ పెళ్లి ఎట్టకేలకు జరిగింది.

 • వధువు.. సానియా మీర్జా..
 • వయస్సు.. 23 సంవత్సరాలు..
 • బ్యాక్‌గ్రౌండ్.. భారత నెంబర్‌వన్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్..

సింగిల్స్‌లో 1 WTA టైటిల్‌ను, డబుల్స్‌లో 8 WTA టైటిల్స్‌ను, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఉమెన్ ప్లేయర్.. 2003లో కెరీర్ మొదలుపెట్టి.. అతితక్కువ సమయంలోనే భారత అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. ఆమె ప్రతిభకు 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ అవార్డు వరించాయి. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన సానియా.. అటు ఆటతోనూ.. ఇటు అందంతోనూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొంది. ఇండియా మొత్తంమీద చూస్తే... బాలీవుడ్ తారలకు సరిసమానంగా క్రేజ్ ఉన్న ఏకైక స్పోర్ట్స్ ఉమెన్.. సానియామీర్జా. చేసుకుంటే సానియానే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నవారు ఎంతోమంది. ఏడాదిన్నర క్రితం నిఖా జరిగినప్పుడే.. కొంతమంది హైదరాబాద్ వచ్చి మరీ నానా హడావిడి చేశారు. అయితే... చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ షోహ్రబ్‌తో నిశ్చితార్థాన్ని పెళ్లిదాకా రానివ్వకుండా రద్దు చేయించిన సానియా, తన హృదయాన్ని మాత్రం పాక్ క్రికెటర్‌కు ఇచ్చేసింది.

ఇక వరుడు మరెవెరో కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ ప్లేయర్ షోయబ్ మాలిక్. వయస్సు.. 28 ఏళ్లు. ఈ పాక్ ప్లేయర్‌కు కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంది. చూడడానికి స్మార్ట్‌గా కనిపించే షోయబ్.. క్రికెట్ కూడా అంతే స్మార్ట్‌గా ఆడతాడు. అతి తక్కువ కాలంలో.. పాక్ టీంలో కీలక ప్లేయర్‌గా అవతరించాడు. 1999లో టీం లోకి వచ్చిన షోయబ్.. 2007 నాటికల్లా కెప్టెన్సీ ఛాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. అంటే.. పాతికేళ్లకే పాక్ క్రికెట్ పగ్గాలను చేపట్టాడు. ఓ మ్యాచ్‌లో షోయబ్ పెర్ఫామెన్స్ చూసిన సానియా మీర్జా.. అతని ఫ్యాన్ అయిపోయింది. ఇద్దరిమధ్యా మొదలైన దోస్తానా కాస్తా.. లవ్‌గేమ్‌గా మారింది. చివరకు షాదీగా సుఖాంతమయ్యింది.

------------------------------------------------------

 • ======================================================
 • మూలము ; స్వాతి వారపత్రిక ...05/03/2010
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog