వైభవ్‌ , Vaibhav

పరిచయమ :
  • వైభవ తెలుగు సినిమా నటుడు ... కోదండరామిరెడ్డి కుమారుడు .
ప్రొఫైల్ :
  • పేరు : వైభవ్‌
  • పుట్టినరోజు : ఏప్రిల్‌ 21, 1984
  • అసలు పేరు : సుమంత్‌
  • ముద్దుగా : చిన్ని
  • పుట్టిన ప్రదేశం : నెల్లూరు
  • పెరిగింది : ఎక్కువగా చెన్నైలోనే
  • తెరంగేట్రం : బాలనటుడిగా నాన్నగారు (ఎ.కోదండ రామిరెడ్డి) దర్శకత్వం వహించిన 'ఇద్దరూ ఇద్దరే', 'వెురటోడు నావెుగుడు'లో నటించా. అప్పట్లోనే భరతనాట్యం నేర్చుకున్నా
  • స్ఫూర్తి : 'ఠాగూర్‌' చూశాక హీరోగా నటించాలి అనిపించింది. నాన్నకి చెబితే నటనలో శిక్షణ ఇప్పించారు. 'గొడవ'తో హీరోగా పరిచయమయ్యా
  • ఖాళీగాఉంటే : ఎక్కువగా సినిమాలు చూస్తుంటా. లేదంటే స్నేహితులతో జాలీగా గడిపేస్తా
  • అభిమాన కథానాయకులు : చిరంజీవి, మహేశ్‌బాబు
  • కథానాయిక : త్రిష
  • నచ్చే వంటకం : ఇంట్లో వండే చికెన్‌
  • ఆటోగ్రాఫ్‌ తీసుకున్న సందర్భం : ఓసారి చిరంజీవిగారి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. ఇంకోసారి బ్రహ్మానందంగారిది
ఇచ్చింది : 'గొడవ' రిలీజ్‌ అయ్యాక తొలిసారి హైదరాబాద్‌లో ఓ అభిమానికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చా
  • ప్లస్‌, మైనస్‌ పాయింట్లు : అందర్నీ ఒకేలా చూడ్డం. కోపం
  • మంచి ఫ్రెండ్‌ : మహేశ్‌బాబు
  • హాబీ : కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎలక్ట్రానిక్‌ వస్తువు ఏదైనా అది నా దగ్గర ఉండాల్సిందే
  • లక్ష్యం : నాన్నకన్నా మంచిపేరు తెచ్చుకోవాలి
  • నమ్మే ఫిలాసఫీ : ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండాలి
ఫిల్మోగ్రఫీ :
  • Year Movie Role Language Notes
  • 2007 గొడవ Balu Telugu
  • 2008 సరోజ Ram Babu Tamil
  • 2009 కాస్కో Vamsi/Pawan Kalyan Telugu
  • 2010 గోవా Ramarajan Tamil
  • ====================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala