హరిత , Haritha(dubbing)

పరిచయం :
  • హరిత తెలుగు యువ డబ్బింగ్ కళాకారిణి . " కొత్తబంగారులోకం " సినిమా లో మొదటి గా డబ్బింగ్ చెప్పిన సినిమా . " నాచ్చావులే" సినిమా లో తన డబ్బింగ్ ప్రతిభకు నంది అవార్డు వచ్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : హరిత ,
  • ఊరు : చెన్నై - తెలుగు వారే నాన్న ఉద్యోగ రీత్యా చెన్నై లో స్థిరపడ్డారు ,
  • నివాసము : హైదరాబాద్ ... పిన్ని గారు డబ్బింగ్ కళాకారిణి దగ్గర ౨౦౦౨ లో హైదరాబాద్ వచ్చేసారు ౧౦వ తరగతిఇక్కడే చదివేరు ,
  • చదువు : డిగ్రీ ... హైదరాబాద్ లో ,
  • మాట్లాడే భాషలు : తెలుగు , తమిళం , హిందీ , ఇంగ్లీష్ (రాయ గలరు కుడా),
కెరీర్ : (డబ్బింగ్ కళాకారిణి ఎలా అయ్యారు):
  • పిన్ని డబ్బింగ్ కళాకారిణి అయినందున " ఛత్రపతి" సినిమా లో ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పేరు . యాకరింగ్ అంతేచూడచక్కగా కనిపించాలి కాని ... డబ్బింగ్ కి గల మాధుర్యం , ఏకాగ్రత , పాత్ర లో పరకాయప్రవేశం ... కావాలి , భావోద్వ్యేగాలను గొంతు లో పలికించాలి . ఇవన్నీ దండి గా ఉన్నా ఈమె డబ్బింగ్ లో సెటిలయ్యారు .
ఫిల్మోగ్రఫీ :
  • డబ్బింగ్ చెప్పిన కొన్ని సినిమాలు :
  • ఛత్రపతి ,
  • కొత్తబంగారులోకం ,
  • కిక్ ,
  • శంఖం ,
  • రెచ్చిపో ,
  • స్నేహం ,
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala