సోనియా అగర్వాల్ -Sonia Agarwal


  •  
పరిచయం:
  • 7 /G బృందావన్ కాలనీ .. Telugu సినిమా లో నటిచిన సోనియా అగర్వాల్ దర్శకుడు శ్రీ రాఘవ ను ప్రేమించిపెళ్లిచేసుకొని .. సినిమా నటనకు దూరమైనది . భర్త తనను సినిమాలకు దూరము చేయడం నచ్చక పోవడం లో మూడుసంవత్సరాలు కాపురం చేసిన తరువాత విడాకులు కోసం కోర్టు ను ఆశ్రయించినారు .
ప్రొఫైల్ :
  • పేరు : సోనియా అగర్వాల్ ,
  • పుట్టిన తేది : 28 మార్చ్ 1982 ,
  • పుట్టిన ఊరు : చండీఘర్ - పంజాబ్ రాష్ట్రం ,
  • కుటుంబ సభ్యులు : తండ్రి : - తల్లి : - తల్లిదండ్రులకు ఒక్క కూతురే , ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు .
  • భర్త : సెల్వరాఘవన్ తమిళ సినీ దర్శకుడు - 15 డిసెంబర్ 2006 న పెళ్లి జరిగినది .
కెరీర్ :
  • తను ప్లుస్ 2 చదువు తన్నపుడు .. జీ టీవీ లో సేరియాల్ లో నటించే అవకాసం వచ్చినది ... తరువాత కన్నడ ఫిలిం " చందు " లో సుదీప్ సరసన మొదటిగా సినిమా పరిశ్రమ లో నటించారు . మోడలింగ్ ముంబైలో చేస్తున్నపుడు ఒక సినిమా ఏజెన్సీ ద్వారా తన ఫోటో లు చూసిన సెల్వరాఘవన్ (తమిళ్ దర్శకుడు) " కాదల్ కొండేన్ (2003)" లో సినిమా అవకాసం ఇచ్చారు . తరువాత "Telugu లో 7/G బృందావన్ కోలని " లో నటించారు .
ఫిల్మోగ్రఫీ :
  • సాధురంగం (శ్రీ కాంత్ సరసన )-2008
  • పుదు పెట్టి (2006) తమిళ్ ,
  • ఒరు నాల ఒరు కనవు -తమిళ్ (2005) - మాయ
  • ఒరు కల్లురియిన్ కతి - తమిలం (2005) - జాతి
  • 7/G బృందావన్ కాలనీ -తెలుగు (2004) - అనిత
  • 7/రైన్బో కొలని -తమిళ్ (2004),
  • మాదురీ (2004)-తమిళ్
  • కోవిల్ (౨౦౦౩)
  • సక్సెస్ (౨౦౦౩) శ్వేతా గా
  • దుం - ౨౦౦౩ -- తెలుగు
  • కాదల్ కొండేన్ -తమిళ్ (2003) - దివ్య
  • చందు - కన్నడ
  • నీ ప్రేమకీ - తెలుగు (2000) రాజీ గా 
  •  ============================



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala