శ్రీకాంత్ , Srikanth (Tamil Actor)

పరిచయం :
  • శ్రీకాంత్ తమిళ్ నటుడు 2003 లో " ఒకరికి ఒకరు " సినిమాలో నటిచడం ద్వారా తెలుగు తెరకు పరిచయంఅయ్యారు . తరువాత 2007 లో " ఆడవారి మాటలకు అర్దాలు వేరులే " వాసు గా నటిచారు . ౨౦౦౮ లో "పోలీస్ పోలీస్ " లో నటించారు . తెలుగు లో శ్రీరామ్ అనే స్క్రీన్ నేం తో నటిస్తున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : శ్రీకాంత్ (తమిళ్)
  • స్క్రీన్ నేమ్ : శ్రీరామ్ ,
  • పుట్టిన తేది : 28 ఫిబ్రవరి 1979 ,
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • మొదటి ఫిలిం : రోజా కూటం (2002 ) తమిళ్ ఫిలిం .
  • తాత : అలగే సైంటిస్ట్ - యం..అయ్యంగార్ ,
  • భార్య : వందన -నటి .(2007 లో)
ఫిల్మోగ్రఫీ : Year --- Film --- Role -- Language --Notes 2002
  • రోజా కూటం శ్రీకాంత్ తమిళ్ విన్నెర్: ఇట్ఫా బెస్ట్ న్యూ Actor అవార్డు
  • ఏప్రిల్ మాధతిల్ కతిరు తమిళ్
2003
  • మనసేల్లం బాల తమిళ్
  • పార్తిబన్ కనవు పార్తిబన్ తమిళ్ స్టేట్ ఫిలిం స్పెషల్ అవార్డు ఫర్ బెస్ట్ Actor
  • జూట్ ఎఅశ్వరన్ తమిళ్
  • ఒకరికి ఒకరు కామేశ్వర రావు తెలుగు
2004
  • వర్నజాలం తమిళ్
  • బోస్ తమిళ్
2005
  • కాన కండేన్ భాస్కర్ తమిళ్
  • ఒరు నాల ఒరు కనవు తమిళ్
  • బంబర కాన్నలీ తమిళ్
2006
  • మెర్సురీ పూక్కల్ తమిళ్
  • ఉయిర్ సుందర తమిళ్
  • కిజ్కు కదల్కరై సలి సంతోష్ తమిళ్
2007
  • ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే Vasu తెలుగు
2008
  • వాళ్ళమై తరయో సేకర తమిళ్ స్పెషల్ అప్పెఅరన్స్
  • పూ తన్గారాసు తమిళ్
2009
  • ఇందిరా విజ్హ సంతోష్ శ్రీనివాసన్ తమిళ్
  • రాసిక్కుం సీమనే తమిళ్ ఫైల్మింగ్
  • మా తమిళ్ ఫైల్మింగ్
  • పోలీస్ పోలీస్ తెలుగు పోస్ట్ ప్రొడక్షన్
  • ఇమ్లుతనెఔస్ల్య్ మాదే in తమిళ్ as ఇదం వలం
  • మనవారు దినం తమిళ్ ఫైల్మింగ్
  • ద్రోగి తమిళ్ ఫైల్మింగ్
  • నంచిల్ ఐయంతం తీసి తమిళ్ ఫైల్మింగ్
  • కావేరి తలైవన్ తమిళ్ ఫైల్మింగ్
  • సదురంగం తమిళ్ దేలఎద్
మూలము : స్వాతి

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala