వినోద్ బాల , Vinod Bala

పరిచయం :
  • ఏరోనాటిక్స్ చదువును మద్యలో ఆపివేసి ... మధు ఫిలిం యాక్టింగ్ కోర్స్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించిన నటుడు 'Vinodబాల ' ఎ.పి.టి.వి.ఆర్టిస్ట్ ల అధ్యక్షుడి గా చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : Vinod బాల ,మార్నేని .
  • ఊరు : భీమవరం ,
  • నాన్న : యం.ఎ.చౌదరి - కాంట్రాక్టర్ ,
  • అమ్మ : జయమ్మ -గృహిణి .
  • తోబుట్టువులు : ఒక అక్క ,
  • చదువు : బి.ఎ. , యం.ఎ.యం.ఫిల్(సోసియోలజి) ., యాక్టింగ్ డిప్లమో .
  • ఉద్యోగం : మధు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇంస్త్ర్క్తర్ .
  • తొలి సినిమా : పీపుల్స్ ఎన్కౌంటర్ భానుప్రియ తమ్ముడిగా ,
  • పెళ్లి : కాలేదు
చేసిన సీరియల్స్ :
  • జెమిని క్విజ్ ప్రోగ్రామ్స్ ,
  • రుతురాగాలు ,
సినిమాలు : సుమారు ౧౮ సినీమలు చేసారు .
  • పీపుల్స్ ఎన్కౌంటర్ భానుప్రియ తమ్ముడిగా ,
  • లాఠి ,
  • వారసుడు ,
  • కన్యాదానం ,
  • తొలిపొద్దు ,
  • గండిపేట రహస్యం ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)