శ్రీనివాస్ నల్లమలుపు(బుజ్జి),Srinivas Nallamalupu(bujji)
పరిచయం :
- శ్రీనివాస్ నల్లమలుపు ఒక తెలుగు సినీ నిర్మాత . బెల్లంకొండ సురేష్ కి మేనల్లుడైనందున తన ఎంట్రీ సునయాసమైనది . కొన్నాళ్ళు ఎగ్జిక్యూటివ్ producer గా ఉండి ...తనదైన స్టయిల్ లో నిర్మాతగా మారినారు.
- పేరు : నల్లమలుపు శ్రీనివాస్ ,
- నిక్ నేమ్ : bujji ,
- ఊరు : గుంటూరు ,
- అంకుల్ : బెల్లంకొండ సురేష్ ,
- మొదటి నిర్మించిన చిత్రం : రా .. (ఉపేంద్ర హీరో గా )
- బేనర్ నేమ్ : శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ ,
- చింతకాయల రవి ,
- కొంచం ఇష్టం కొంచెం కష్టం ,
- లక్ష్మి ,
- లక్ష్యం ,
- రా .. (ఉపేంద్ర హీరో గా )
- కొంచం ఇష్టం కొంచం కష్టం ,
- సాంబయ్య ,
- మా అన్నయ్య ,
- చెప్పాలని ఉంది ,
- ఆది ,