సాధన సర్గం , Sadhana Sargam (singer)

పరిచయం :
  • సాధన సర్గం మరాటి గాయని . హిందీ , తమిళ్ , తెలుగు భాష లో ఎన్నో పాటలు పాడేరు.
ప్రొఫైల్ :
  • పేరు : సాధన సర్గం ,
  • పుట్టిక పేరు : సాధన గనేకర్ ,
  • పుట్టిన తేది : 14 మార్చ్ ,
  • తల్లి : నీలతై ఘనేకర్ ,
  • సినీరంగ ప్రవేశం : "విధాత " సినిమా లో మొదటి గా పాడేరు .
పాడిన కొన్ని తెలుగు పాటలు :
  • పెదవే పలికిన - తెలుగు 2005 - Sadhana Sargam & ఉన్ని కృష్ణన్
  • స్నేహితుడా -(తెలుగు) - Sadhana Sargam & Srinivas
  • చెప్పవే -తెలుగు - లవ్ టుడే (2004) (సోలో)
  • పంచబూతల - తెలుగు - నేతూ (2003) కయ్కి
  • శత్తమానం - తెలుగు - మృగరాజు (2000) హరిహరన్

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)