ఉదయబాను , Udayabanu

పరిచయం :
  • ఉదయబాను టి.వి యాంకర్ / నటి . తన మాటల మయజాలము తో అందరిని ఆకట్టుకునే శక్తి , యుక్తి వున్న ఉత్తమయాంకర్ .
ప్రొఫైల్ :
  • పేరు : ఉదయభాను ,
  • పుట్టిన ఊరు : సుల్తానాబాద్‌-కరీం నగర్ లో ,
  • చదువు : MA degree in literature,
  • నాన్న : యస్.కె.పటేల్ - డాక్టర్ ( మంచి రచియిత , ఉదయభాను అనే కలం పేరు తో కవితలు రాసేవారు ) ఉదయభాను కి 5 సం. వయసు లోనే చనిపోయారు ,,
  • అమ్మ : డా.అరుణ -ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ .. తన తల్లి 7 గురు పిల్లలున్న ఒక ముస్లిం ని పెళ్ళిచేసుకుంది ,
  • సోదరుడు : ఒక సోదరుడు-లెనిన్‌,
  • పుట్టిన తేది :5th august 1974
  • భర్త : విజయ్ కుమార్ ,
  • పెళ్లి : ఉదయభాను కి 15 సం . వయసు లో కుటుంబ సబ్యులు బలవంతాన ముస్లిం అబ్బాయి-Mohammed Fasiullah Khan in 1999  తో పెల్లిచేసారు ... ఎన్నో కస్టాలు పది విడాకులు తీసుకొని , విజయ్-(remarried vijay kumar in oct 2004)- ని పెల్లిచేసు కుంది .
  • మొదటి సినిమా : ఎర్ర సైన్యం _ఆర్.నారాయణ మూర్తి ,
  • మొదటి టి.వి .ప్రోగ్రాం : ' హ్రిదయంజలి ' ప్రోగ్రాం .. ఈ .టి.వి. లో , 
  • ఎత్తు : 5' 5'' ,
ఫిల్మోగ్రఫీ : యాంకర్ గా :
  • Dhee , బిగ్ షో,
  • హార్లిక్స్ హృదయన్జిలి ,
  • ఒన్స్ మోర్ ప్లీజ్ , జెమిని టి వి .
  • సాహసం చేయరా డింభకా " జెమిని
  • జా నవులే నెరజాణవులే " జెమిని
  • తరుణీ తమసా - వనిత టి వి ,
  • మహిళలు మహారాణులు
  • "నీ ఇల్లు బంగారం కాను " on Zee Telugu
  • ఇంటికి దీపం ఇల్లాలు - వనిత టి వి .
  • గోల్డ్ రష్ ,
  • డాన్స్ బేబీ డాన్స్ ,
  • రేల రే రేల ,
నటి గా :
  • కొండవీటి సింహాసనం (2002) ,
  • ఎర్ర సైన్యం ,
  • "ఆపద మొక్కులవాడు "
  • శ్రవణ మాసం(2005) 
  • =============================
Visit my Website : Dr.Seshagirirao.com / 

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)