పుహళేంది , Puhalendi





పరిచయం :
  • పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ మరియు మళయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మళయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు మరియు జేగంటలు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఈయన సినిమాలకే కాక భాగవతం టీవీ ధారావాహికకు కూడా సంగీతం సమకూర్చాడు. చాల కాలము కె.వి.మహదేవన్ కి అసిస్టెంట్ గా వుండేవారు .
ప్రొఫైల్ :
  • పేరు : పుహళేంది ,
  • అసలు పేరు : వేలాయుధన్ నాయర్.
  • మాతృ భాష : మలయాళీ ,
  • స్వస్థలం : తిరువనంతపురం (కేరళ),
  • సంగీత దర్శకత్వం చేసిన మొదతి సినిమా: మదలాళి అనే తమళచిత్రం .. మలయాళం లో రిమేక్ ,
  • మరణము : 2008-ఫిబ్రవరి 27న తిరువనంతపురంలోని ఒక హోటల్లో గుండెపోటుతో మరణించాడు
సంగీతం సమకూర్చిన కొన్ని తెలుగు చిత్రాలు : సహాయ సంగీత దర్శకునిగా
  • శ్రీనాధ కవిసార్వభౌముడు (1993)
  • స్వాతి కిరణం (1992)
  • పెళ్ళి పుస్తకం (1991)
  • సూత్రధారులు (1990)
  • జానకిరాముడు (1988)
  • శృతిలయలు (1987)
  • మంగమ్మగారి మనవడు (1984)
  • పెళ్ళి చూపులు (1983)
  • శుభలేఖ (1982)
  • రాధా కళ్యాణం (1981)
  • త్యాగయ్య (1981) (సహాయ సంగీత సూపర్వైజర్)
  • కలియుగ రావణాసురుడు (1980)
  • సప్తపది (1980)
  • శుభోదయం (1980)
  • తాయారమ్మ బంగారయ్య (1979)
  • శంకరాభరణం (1979)
  • సీతామాలక్ష్మి (1978)
  • ఇంద్రధనుస్సు (1977)
  • మాంగల్యానికి మరో ముడి (1976)
  • సెక్రటరీ (1976)
  • సీతా కళ్యాణం (1976)
  • గుణవంతుడు (1975)
  • జీవనజ్యోతి (1975)
  • ఓ సీత కధ (1974)
  • అందాల రాముడు (1973)
  • మాయదారి మల్లిగాడు (1973)
  • నేరము – శిక్ష (1973)
  • శారద (1973)
  • బడిపంతులు (1972)
  • కొడుకు కోడలు (1972)
  • చెల్లెలి కాపురం (1971)
  • చిన్ననాటి స్నేహితులు (1971)
  • బాలరాజు కథ (1970)
  • బుద్ధిమంతుడు (1969)
  • బంగారు పిచ్చుక (1968)
  • ప్రాణమిత్రులు (1967)
  • సాక్షి (1967)
  • సుడిగుండాలు (1967)
  • ఆస్తిపరులు (1966)
  • కన్నెమనసులు (1966)
  • అంతస్థులు (1965)
  • సుమంగళి (1965)
  • తేనె మనసులు (1965)
  • తోడు నీడ (1965)
  • ఆత్మబలం (1964)
  • దాగుడుమూతలు (1964)
  • మూగమనసులు (1963)
  • మంచి మనసులు (1962)
సంగీతదర్శకుడిగా :
  • ఇద్దరు అమ్మాయిలు (1972)
  • పసివాని పగ, 
  • విశాలి, 
  • వింతకథ, 
  • సంసారం ఒక సంగీతం, 
  • జడగంటలు, 
  • శ్రీనాథ కవిసార్వభౌమ 
వంటి చిత్రాలకు సంగీతం చేసిన పుగళేంది- ఈటీవీకి బాపు తీసిన 'భాగవతం'కీ సంగీత దర్శకుత్వం వహించారు.

  • ===============================
Visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani