పరిచయం :
- వ్యాపారస్తుడి గా ఒక వెలుగు వెలిగి , యాద్రుచ్చికము గా సినీ నిర్మాణ రంగము లోకి అడుగు పెట్టి బాగా నష్టపోయి , ఫైనాన్సియర్ గా నష్టపోయి ... సినీ రంగములో కమెడియన్ గా స్థిరపడ్డ మహానుభావుడు దువ్వాసి మోహన్ .
ప్రొఫైల్ :
- పేరు : మోహన్ దువ్వాసి న,
- ఊరు : జిగిత్యాల -కరీంనగర్ జిల్లా ,
- నాన్న : గంగారాం - నేత కార్మికుడు ,
- అమ్మ :మాణిక్యమ్మ ,
- తోబుట్టువులు : నలుగురు అన్నలు - తనతో కలిపి ఐదుగురు , తనే చిన్నవాడు ,
- చదువు : బి.ఎ.
- పిల్లలు : ఒక అమ్మాయి .
నిర్మించిన సినిమాలు : --16 సినిమాలు ఆగిపోయాయి ,
- "ప్రేమే నా ప్రాణం " (నష్టం వచ్చింది )
హాస్య నటుడుగా : దాదయు ౧౬౦ సినిమాలు చేసారు .
- వీరుడు ,
- జయం ,
- నిజం ,
- విక్టరీ ,
- టాటా బిర్లా మధ్యలో లైలా ,