పరిచయం :
- అనంత్ ఒక హాస్య నటుడు . ప్రఖ్యాత హాస్య నటుడు రాజబాబు తమ్ముడు . సుమారు ౨౫ సీరియల్స్ మరియు కొన్ని సినిమాల్లో ను నటించారు .
ప్రొఫైల్ :
- వయసు : 45 సం.లు
- ఎత్తు : 5' 3'' ,
- చదువు : B.com .
- తెలిసిన భాసలు : Telugu .
- సోదరుడు : రాజబాబు (comedian)
- సూటైన వేసము : విలన్ / కామెడీ ,
- అడ్రస్ : ౫౦౬ , సున్నీ రెసిదెంచ్య్ , మోతీనగర్ , ఎర్రడ్ గడ్డ - హైదరాబాద్ .
- ఫోన్స్ : 98494 44224 . 040 5552 2231.
నటించిన కొన్ని సినిమాలు :
- 1. మన్మధుడు (2002)
- 2. అప్పారావు కి ఒక నెల తప్పింది (2001)
- 3. పెళ్లి సందడి (1997)
- 4. పరుగో పరుగు (1993)
- 5. స్వాతి కిరణం (1992)
- 6. పెళ్లి పుస్తకం (1991)
అవార్డ్స్ :
- 1990 లో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు .
(మూలము - స్వాతి వార పత్రిక )