సుబ్బరాయ శర్మ ,Subbaraya Sharma

పరిచయం :
  • నాటక రంగము నుండి సినిమా పరిశ్రమ లోనికి వచ్చిన నటుల లో సుబ్బరాయ శర్మ ఒకరు .ఈయన హాస్య నటుడు . టి.వి సీరియల్స్ లో నటిస్తున్నారు . అనేక నాటకాల లో విభిన్న పత్రాలు వేసారు .సుమారు 250 సినిమాల లో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : సుబ్బరాయశర్మ , ఉప్పలూరు .
  • స్వస్థలము : విజయవాడ .
  • తండ్రీ : ఉప్పలూరు దుర్గ ప్రసాద్ . ఫిల్మ్ జర్నలిస్ట్ . " చిత్రకళ" అనే సిని పత్రిక నడిపేవారు .
  • తల్లి : ఉప్పలూరు శివసుందరి .
  • చదువు : డిగ్రీ .
  • హాబీలు : నాటకాలు వేయడం .
  • ఉద్యోగం : ఎ.పి ఆర్ టి సి . లో టైపిస్ట్ . నుండి accounts suparintendent గా రిటైర్ అయ్యారు .
  • పిల్లలు : ఇద్దరు - ఒక అబ్బాయి , ఒక అమ్మాయి ,-ఇద్దరు అమెరిక లో సెటిల్ అయ్యారు .
నటంచిన కొన్ని సినిమాలు :
  • మాయలూడు (రాజేంద్ర ప్రసాద్ , సౌందర్య)
  • పందెం (జగపతిబాబు ,కళ్యాణి )
  • హై హై నాయకా .
  • బావ బావ పన్నీరు . నరేష్ ,కోట శ్రీనివాస్).
  • విచిత్రప్రేమ .
  • శుభలగ్నం . (జగపతిబాబు ,రోజా).
  • శ్రీవారికి ప్రేమలేఖ (నరేష్ .పూర్ణిమ).
  • యమలీల (అలీ ,ఇంద్రజ).
  • లేడీస్ స్పెషల్ (సురేష్ , వానీవిశ్వనాద్)
  • నంబర్ వన్ (ఘట్టమనేని కృష్ణ , సౌందర్య)
అవార్డ్స్ :
  • "ఒంటెద్దు బండి " సినిమా కి బెస్ట్ యాక్టర్ --1989 .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala