రాజ్యలక్ష్మి (శంకరాభరణం),Rajyalakshmi (Sankarabharanam)








పరిచయం :
  • శంకరాభరణం సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమై సినిమా పేరునే తన ఇంటిపేరు గా కీర్తి తెచ్చుకున్న నటి ఈమె . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ ల లో సుమారు 300 సినిమాలు ల లో నత్న్చారు . బాపుగారి ముత్యాలముగ్గు లో కవలపిల్లల్లో ఆడ -బాలనటి గా నటిచారు.
ప్రొఫైల్ :
  • పేరు : రాజ్యలక్ష్మి .
  • పుట్టిన ఊరు : తెనాలి .
  • నాన్న : చందూరి వెంకటరావు .--తెనాలి లో డాక్టర్ .
  • అమ్మ : సభారంజని .--స్టేజి ఆర్టిస్ట్ - 15 అక్టోబర్ 2008 న చనిపోయారు .
  • తోబుట్టువులు : ఒక అన్నయ్య --మల్లికార్జునరావు, బిజినెస్ చేస్తున్నారు .
  • చదువు : 10 వ తరగతి .
  • పెళ్లి : ప్రేమ వివాహము .. భర్త తమిళియన్ -- కె ఆర్ కృష్ణన్ ,
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు . రోహిత్ ,రాహుల్ .
కెరీర్ :
  • చిన్నతనము లో చదలవాడ నారాయణరావు వద్ద భారత నాట్యము నేర్చుకున్నారు . సినిమాలంటేఇష్టముఅయినందున , అమ్మ కోరిక మేరకు సినిమాల లో ప్రయత్నాలు చేయగా , విశ్వనాద్ గారిని కలియగాశంకరాభరణం లోఅవకాసం దొరికినది. తమిళ , కన్నడ , మలయ భాషల లో నటిచారు .
నటించిన సినిమాలు :
  • 1. మా ఇద్దరి మధ్య (2006)
  • 2. చెస్ (2006/ఐ) .... రాజలక్ష్మి
  • 3. ప్రియసఖి (2005) (అస్ రాజ Lakshmi)
  • 4. స్వరాభిషేకం (2004)
  • 5. అంజి (2004)
  • 6. పోలీస్ Diary (1992)
  • 7. ఒరు వడక్కన్ వీరగాథ (1989)
  • 8. సంసారం (1988)
  • 9. వివాహ భోజనంబు (1988) .... సీత Rama రావు's సిస్టర్
  • 10. పసివాడి ప్రాణం (1987) .... Lakshmi
  • 11. అమ్రితంగామయ (1987) .... శారద
  • 12. ఇవిడే తుదంగున్ను (1984) .... ఇందు
  • 13. జనని జన్మభూమి (1984)
  • ౧౪. అభిలాష (1983/ఐ) .... సుశీల
  • ౧౫. ఆడవాళ్లు అలిగితే (1983)
  • 16. నేటి భరతం (1983)
  • 17. ఆక్రోశం (1982) .... నిర్మల
  • 18. పూవిరియుం పులరి (1982) .... నందిని
  • 19. త్రిష్ణ (1981) .... శ్రీదేవి
  • 20. శంకరాభరణం (1979)
  • నిప్పులాంటి మనిషి .
  • అభినందన .
  • ఉరికి మొనగాడు .
  • తొలి చూపు .
  • ఆనంద మనందమాయే .


  • మూలము : ఈనాడు సండే స్పెషల్

==============================
  • Visit my website : dr.seshagirirao.com
    • Popular posts from this blog

      లీలారాణి , Leelarani

      Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

      పరిటాల ఓంకార్,Omkar Paritala