స్వామి-వి యస్ ఆర్ , Swamy V S R

పరిచయం :
  • ఈయన మంచి చాయాగ్రహ దర్శకుడు . దర్శక ,నటీ నటులు కంటే సిని టేక్నిషియన్ల పాత్ర ఒక సినిమా తయారీ లో ఎంతోప్రాముఖ్యత కలిగి ఉంటుంది . 1969 లో తన కెరీర్ మొదలైంది . ఇతనికి చిన్నతనము నుండే ఫోటోగ్రఫి అంటే ఇష్టము ..చదువు పూర్తి అయిన తరువాత గోపీచంద్ రికమండేషన్ తో రాజేశ్వరి ఫిల్మ్ కంపెని లో "ధర్మ తేజ "చిత్రానికి కెమెరా అప్రన్టిష్ చేరారు . అంచెలన్చెలు గా ఫోటోగ్రఫి డైరెక్టర్ అయ్యారు .. సుమారు 100 కు పైగా సినిమాలు సినిమాటోగ్రఫి చేసారు .
ప్రొఫైల్ :
  • పూర్తి పేరు :వీరాబట్టిన సీతారాం స్వామి .
  • పుట్టిన తేది : 1935 ,జూలై 15 న పుట్టారు .
  • పుట్టి ఊరు :వలివర్తిపాడు (చిన్న గ్రామము) గుడివాడ దగ్గర. కృష్ణ జిల్లా ,
  • నివాసము : చెన్నై ,
  • కుటుంబము : భార్య , ఒక కుమారుడు , ఇద్దరు కుమార్తెలు ,
  • చదువు : బి.ఎ.
  • చనిపోయిన తేది : 10 ,(సోమవారం రాత్రి ), నవంబర్ 2008 , మచిలీ పట్నం లో ఒక పెళ్లి కి హాజరై గుండె పోటుకుగురైయ్యారు .
  • మొదటి సినిమా : అసాధ్యుడు ,
  • ఆఖరి సినిమా : అడవి రాముడు (ప్రభాస్ హీరో),
  • శిష్యులు :యస్ గోపాలరెడ్డి ; యం.వి.రఘు ,నవకాంత్ ,రామ్ ప్రసాద్ , వి శ్రీనివాసరెడ్డి , శరత్ , మున్నగువారు .
ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు >
  • అల్లూరి సీతారామరాజు ,
  • భక్తతుకారం ,
  • మోసగాళ్ళకి మోసగాడు ,
  • అందాలరాముడు(1973),
  • భక్తకన్నప్ప (1976),
  • సీత రాములు (జయప్రద ,కృష్ణంరాజు)
  • రాముడు కాదు కృష్ణుడు (ఎ.యన్.ఆర్)
  • ఎదురీత ,
  • కలియుగ సీత ,
  • సిరి సిరి మువ్వ (1978) ,
  • సింహాసనం ,
  • సమరసిహ్మరేద్ది ,
  • నరసింహ నాయుడు ,
  • ఇంద్ర (చిరంజీవి) ,
  • అసాధ్యుడు ,
  • అడవిరాముడు (ప్రభాస్ ,)

Director:

  • 1. Maha Shaktimaan (1985)హిందీ
  • ఆపద్బాంధవుడు-తెలుగు .

Camera and Electrical Department:

  • 1. Farz (1967) (camera operator) (as V.S.R. Swamy)
నిర్మాత గా :
  • ఎదురీత - తెలుగు .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala