ప్రసాద్ కాట్రగడ్డ ,Prasad Katragadda

పరిచయం :
  • కాట్రగడ్డ Prasad ప్రముఖ నిర్మాత / దిస్త్రిబ్యుటార్ .౧౬ స్తైట్ చిత్రాలు , పరభాషా చిత్రాలు , డబ్బింగు చిత్రాలు అన్ని కలిపిసుమారు 32 సినిమాలు నిర్మాత గా , 100 కు పైగా చిత్రాలు పంపిణి దారుడిగా మంచి పేరు సంపాదించారు .
ప్రొఫైల్ :
  • పేరు : ప్రసాద్ కాట్రగడ్డ ,
  • పుట్టిన తేది : 15 ఫిబ్రవరి 1952 ,
  • పుట్టిన ఊరు : వల్లూరి పాలెం - విజయవాడ ,
  • నాన్న : కాట్రగడ్డ సుబ్బారావు ,
  • అమ్మ : వసుమతి ,
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు , నలుగురు అన్నదమ్ముల లో ఈయన రెన్దెవ వాడు .
  • చదువు : బి.కాం .
  • భార్య : విజయలక్ష్మి (అక్క కూతురే)
కెరీర్ :
  • మేనమామ , అక్క భర్త అయిన వై.హరికృష్ణ ఫిల్మ్ దిస్త్రిబ్యుసన్ కంపిని లో మేనేజర్ గా ఉండడం వలనా , అతనింట్లోనే హైదరాబాద్ లో ఉండి చదువు పూర్తి అయిన తరువాత దిస్త్రిబ్యుసన్ కంపెని లో క్లార్క్ కం క్యాషియర్ గాఉద్యోగం లో చేరి అంచెలు అంచెలు గా ఎదిగి విజయవాడ లో సెటిల్ అయి దిస్త్రిబ్యుటార్ గా పనిచేసారు . ఈ రంగం లో నష్ట కస్టాలు అనుభవిస్తూ , నిర్మాత అవ్వాలనే కోరికమేరకు మొదటిగా "బందిపోటు" సుమన్ హీరో గా ౦౪ ఆగష్టు ౧౯౮౮ రిలీజ్ అయ్యింది .
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా .కొన్ని సినిమాలు ...
  • బందిపోటు ,
  • ఉగ్రనేత్రుడు ,
  • పల్నాటి రుద్రయ్య ,
  • పోలీస్ భార్య ,
  • జస్టిస్ రుద్రమ దేవి ,
  • బుజ్జి గది బాబాయ్ ,
  • పందిరి మంచము ,
  • పెద్దింటల్లుడు ,
  • ప్రాణ ధాత ,
  • కాలేజి బుల్లోడు ,
  • నక్షత్ర పోరాటం ,
  • అత్త కోడళ్ళు ,
  • ఆలు మగలు ,
  • మా ఇంటి ఆడపడుచు ,
  • అర్ధాంగి ,
  • సింగన్న .

Comments

  1. This is really interesting blog. Thanks for sharing some stuff about tollywood.


    dave katragadda

    ReplyDelete
  2. Thanks for sharing this nice info about tollywood.


    dave katragadda

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala