చౌదరి యం వి(నిర్మాత) , Chowdary M V(producer)







పరిచయం :
  • నగరం చిత్ర నిర్మాత శ్రిమిత్ర హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఈ చౌదరి యం.వి. సినిమా అన్నది ఒక తీరని దాహం , ఎంత తాగినా ఇంకా తాగాలనీ ఉంటుంది .ఈ రంగం లోకి ప్రవేశించేక అది నటన కావచ్చు , దర్సకత్వం కావచ్చు , చిత్రనిర్మాణం కావచ్చు , శాఖ ఏదైనా ఈ రంగం పట్ల ఉండే క్రేజు , మోజు మాత్రం నిత్య నూతనం గా అనిపిస్తాయి .అయితే ఈ రంగం లో అతి తక్కువ కాలం ల విరక్తి చెంది , విసుగొచ్చి , విరమించుకోవాలి అనే బలాత్కార స్థితికి చేరుకొనే తొలివక్తి మాత్రం " నిర్మాత " ఒక్కడే .అందుకే నటీ నటులు , సాంకేతిక నిపుణులు దశాబ్దాల పాటు వెలిగిపోతుంటారు కానీనిర్మాతలు మాత్ర మం వందల సంఖ్యలో ఇలా వచ్చి అలా వెళ్లి పోతుంటారు .Bulleted List
ప్రొఫైల్ :
  • పేరు : మేడికొండురి వెంకట చౌదరి ,
  • ఊరు : అచ్చయ్య పాలెం - రుబెనగుంట్ల (మండలం) నరసరావు పేట తాలూకా .
  • పుట్టిన తేది : 10 జూన్ 1965 ,
  • నాన్న : కృష్ణ మూర్తి ,
  • అమ్మ : గోవిందమ్మ ,
  • అన్నయ్య : కోటేశ్వరరావు ,
  • తమ్ముడు : అంజిబాబు ,
  • బాబాయ్: రామనాధ కోటేశ్వరావు ,
  • చదువు :బి.ఎ.
  • భార్య : వెంకతిరమని (21,మే 1986 లో పెల్లైనది),
  • పిల్లలు : పెద్దకొడుకు - తెజనివాస్ (31,డిసెంబర్ 1987),చిన్న కొడుకు -తేజగోవింద్(11 మార్చ్ 1990)
  • కుటుంబము : మద్యతరగతి వ్యవసాయ కుతున్బము .
కెరీర్ :
  • మూడు సం. వయసున్నప్పుడే తండ్రీ చనిపోవడం వలన చిలకలూరిపేట లో ఉండే బాబాయి దగ్గర పౌల్ట్రీ ఫోరంలోపనిచేస్తూ చదువుకొనేవాడు. మద్యలో బాబాయ్ చనిపోవడం ... చదువు ఆగిపోవడం , బి.ఎ. పూర్తి అయి బి.ఎల్.చేద్దామనుకున్న వాడు కుటుంబపోషణ కై జీపు కొని అద్దెకు తిప్పడం మొదలు పెట్టారు . ఆర్దికంగానిలదొక్కుకున్నారు. పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు పుట్టక జనచైతన్య హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ లో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ గా చేరి అంచెలంచెలు గా ఎదిగి సొంతం గా "శ్రీ మిత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్"-అనే రియలెస్టేట్ వ్యాపారము ప్రాంభించారు . కోట్లాది వ్యాపారం చేసేవారు. కావాలని సినిమా నిర్మాత గా అవతార మెట్టి "యం.యల్.ఎ."-- సినిమా కృష్ణ గారు హీరో గా మధ్యలోనే ఆపేసారు. తరువాత "నగరం" సినిమా శ్రీకాంత్ హీరో గా తీసి ... మనస్తాపానికి గురై సినిమాలు వైపే వెళ్ళడం మానేసారు.
ఫిల్మోగ్రఫీ :
  • నిర్మాత గా :
  • నగరం.

  • ============================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala