సిల్క్ స్మిత , Silk Smitha

పరిచయం :
  • దక్షిన భారత సిని నటి , కొన్ని కారెక్టర్ పాత్రలు చేసిన ఈమె డాన్స్ పాత్రలు, సెక్సీ వేషాలు వలెనే పాపులర్ అయ్యినది. ఈమె అప్పెయరెంస్ జనాలను ఉర్రుతలుగించేది. ఎక్కువగా సాఫ్ట్ కోర్ సినిమాలకే పరిమితమైనది .
ప్రొఫైల్ :
  • పేరు : సిల్క్ సింత ,
  • అసలు పేరు : విజయలక్ష్మి ,
  • పుట్టిన తేది : 02-డిసెంబర్ -1960 ,
  • మరణము : 23-సెప్టెంబర్-1996
  • పుట్టిన ఊరు : ఏలూరు , paSchimagodaavari jilla- ఆంధ్రప్రదేశ్ ,
  • చదువు : నాలుగవ తరగతి , చదువు మానేసి , సినిమా వేషాలు కోసం అత్తతో మద్రాసు వెళ్ళినది.
  • కెరీర్: ఒక స్పాన్సర్ తో తన మొదటి సినిమా కోసం పేరును స్మిత గామార్చుకుంది . మొదటి గా తమిళ సినిమా "వండిచక్రం " 1979 లో చేసారు . సినిమా లోని పాత్ర పేరును 'సిల్క్' ను తన పేరు ముందు పెట్టి 'సిల్క్ స్మిత 'గాప్రసిద్దికెక్కింది. సుమారు అన్ని భాషలు కలిపి ౨౦౦ పైగా సినిమాల లో నటించారు . తెలుగు , తమిళ , మలయాళ, కన్నడ , హిందీ , సినిమాలలో నటించారు .
  • మరణము ; - 23- సెప్టెంబర్-1996 లో చెన్నై లో చనిపోయారు , ఆత్మహత్య అని అనుమానము , ఆర్ధిక ఇబ్బందులేఅందుకు కారము.
నటంచిన కొన్ని తెలుగు సినిమాలు
  • సీతాకోక చిలుక,
  • యమకింకరుడు (1982),
  • ఖైది (1983),
  • ఛాలెంజ్ (1984),
  • కుంతి పుత్రుడు ,
  • పాతాళ భైరవి ,
  • శ్రీ దత్త దర్శనం ,
  • ప్రతిజ్ఞాa
  • ఆదిత్య 369
ఫిల్మోగ్రఫీ-- నటిగా :
  • మజ్హవిల్కూదరం (1995)
  • స్ఫదికం (1995) .... లైలా
  • నారాజ్ (1994)
  • విజయ్పత్ (1994)
  • కుంతి పుత్రుడు (1993)
  • హళ్లి మేస్త్రు (1992) .... సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్
  • ఆదిత్య 369 (1991) .... రాజనర్తకి నందిని
  • అవసర పోలీస్ 100 (1990)... ఆక ఎమర్జెన్సీ పోలీస్ 100
  • గులాబీ రాటెన్ (1990) .... అద్వోఅతే/జడ్జి షీలా మాతుర్
  • అధర్వం (1989) .... పొన్ని
  • గితంజలి (1989) .... స్పెషల్ అప్పెఅరన్స్... ఆక గీతాంజలి (ఇండియా: మలయాళం టైటిల్: అల్తెర్నతివే త్రన్స్లితెరషన్)... ఆక ఇదయతై తిరుదతే (ఇండియా: తమిళ్ టైటిల్)
  • మిస్ పమేలా (1989)
  • చైతన్య (1986) .... స్మిత... ఆక విక్రం: త్రేఅట్ తో ది ఉన్దేర్వోర్ల్ద్ (ఇండియా: హిందీ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • పాతాల్ భైరవి (1985) .... దన్సుర్... ఆక ది సేడుక్ట్రేస్స్ ఫ్రొం హెల్
  • ఆజ్ క దాదా (1985)
  • శ్రీ దత్త దర్శనం (1985) .... దన్సుర్
  • ఖైది (1983)... ఆక ప్రిసోనేర్
  • జీత్ హమారీ (1983) (అస్ 'Silk' స్మిత)
  • అత్తక్కలాసం (1983) .... దన్సుర్
  • మూండ్రు ముగం (1983)
  • పాయుం పులి (1983) (అస్ 'Silk' స్మిత)... ఆక ఫావులది ముక్క (ఇండియా: హిందీ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • ప్రతిజ్ఞ (1983) .... దన్సుర్... ఆక ప్రతిజ్ఞా (ఇండియా: మలయాళం టైటిల్: అల్తెర్నతివే త్రన్స్లితెరషన్)
  • సద్మ (1983) .... సోని
  • యమకింకరుడు (1982)
  • అలిగల్ ఊఇవతిలై (1981)... ఆక ఉనేన్దింగ్ వవెస్
(Source : wikipedia)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala