శర్వానంద్ (నటుడు), Sharwanand (actor)






పరిచయం :
  • గమ్యం సినిమా ద్వార మంచి పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు శర్వానంద్ , 18 సం .వయసు నుండే నటుడవ్వాలని ఇంటర్ చదువు అయిన తరువాత ముంబై ఫిల్మ్ ట్రైనింగ్ కి వెళ్ళేరు . సిని బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండా స్వతహాగా నటుడయ్యాడు . వైజాగ్ లో ట్రైనింగ్ అయ్యేటపుడు తీసిన " డిసెంబర్ 5వ తారీకు.." సినిమా ఫ్లాప్ అయినది . సుమారు 11 సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : శర్వానంద్ మైనేని ,
  • ముద్దు పేరు : నందు ,
  • పుట్టిన ఊరు : విజయవాడ ,
  • పుట్టిన తేది :06 మార్చ్ 1984 .
  • చదువు : బి.కాం ,
  • అభిమాన హీరోస్ : యన్.టి.ఆర్., చిరంజీవి , కమలహాసన్ ,
  • అభిమాన హీరోయిన్ : శ్రీదేవి
  • మంచి స్నేహితుడు : రామ్ చరణ్ తేజ్ ,
  • నచ్చే సినిమా : గీతాంజిలి .
  • తండ్రి : ఎం.ఆర్.వి.ప్రసాద్ రావు ,
  • తల్లి : వసుందరా దేవి , 
  • తోబుట్టువులు : ఒక అక్క-రాధిక  ,ఒక అన్నయ్య-కల్యాణ్  , 
  • ఎత్తు : 5' 10'' లు ,
  • తెలుగులో మొదటి సినిమా: డిసెంబర్ 5 వ తారీకు(2003) ,
నటించిన కొన్ని సినిమాలు :
  • రాజు మహారాజు (2009),
  • వెన్నెల (2005),
  • గమ్యం -2008 ,
  • డిసెంబర్ 5 వ తారీకు..(2003)"
  • అమ్మ చెప్పింది ,2006,
  • వీధి ,(2006),
  • సంక్రాంతి (వెంకటే(2005),
  • క్ష్మి (వెంకటేష్ తో (2006).
  • కధల నా సుమ్మ ఇల్లై [తమిళ్] (2008),
  • శంకర్ దాదా -యం.బి.బి.యస్.(చిరంజీవి తో )2004,
  • క్లాస్స్మటేస్ ,(Classmates) ,2007,
**(Source : sitara)**


  • ==============================

Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala