రసూల్ ఎల్లూర్ , Rasool Ellore

పరిచయం :
  • రసూల్ ఎల్లూర్ మంచి సినిమతోగ్రఫార్ /దర్శకుడు / రైటర్ . యస్ ,గోపాల్ రెడ్డి బావమరది . గాయం ,గులాబీచిత్రం,సినిమాల సినిమాటోగ్రఫి లో మంచి పేరు వచ్చింది . మొదట దర్సకత్వం చేసిన సినిమా -ఒకరికి ఒకరు , రెండవ సినిమా (దర్సకత్వం) -భగీరధ .
,ప్రొఫైల్ :
  • పేరు :రసూల్ ఎల్లూర్ .
  • పుట్టిన తేది : 26-జనవరి 1968 .
  • పుట్టిన ఊరు : రాజమండ్రి .
ఫిల్మోగ్రఫీ - తెలుగు
  • ఇయర్ -- టైటిల్ --రోల్ -- నోట్స్
  • 2008 సంగమం -డైరెక్టర్ ఫైల్మింగ్
  • 2008 జల్సా -సినేమతోగ్రఫేర్
  • 2005 భగీరధ -డైరెక్టర్,రైటర్
  • 2003 ఒకరికి ఒకరు- డైరెక్టర్ దెబుత్ ఫిల్మ్ అస్ డైరెక్టర్
  • 2001 నువ్వు నేను - సినేమతోగ్రఫేర్
  • 2001 ఫ్యామిలీ సర్కస్- సినేమతోగ్రఫేర్
  • 2000 చిత్రం - సినేమతోగ్రఫేర్
  • 1996 గులాబీ- సినేమతోగ్రఫేర్
  • 1995 మనీ మనీ- సినేమతోగ్రఫేర్
  • 1993 గాయం -సినేమతోగ్రఫేర్
  • 1989 శివ -సినేమతోగ్రఫేర్ అండ్ ఎలేక్ట్రికాల్ డిపార్టుమెంటు
హిందీ
  • ఇయర్ -టైటిల్- రోల్ -- నోట్స్
  • 2002 జునూన్- సినేమతోగ్రఫేర్
  • 1998 ప్యార్ కియా తో దార్న క్యా -సినేమతోగ్రఫేర్
  • 1997 దుద్: ఫున్ ఆన్ ది రన్ -సినేమతోగ్రఫేర్
  • 1992 రాత -సినేమతోగ్రఫేర్ / steeadiqaan ఆపరేటర్
  • 1988 ఖత్రోన్ కె ఖిలాడి -అసిస్టెంట్ కెమెరామన్
  • 1986 ఆఖరీ రాస్తా -అసిస్టెంట్ కెమెరామన్
ఇంగ్లీష్
  • ఇయర్ -టైటిల్ -రోల్ -- నోట్స్
  • 2002 క్రోకదిలే 2: డెత్ స్వంప్- సినేమతోగ్రఫేర్
  • 2001 పానిక్ --సినేమతోగ్రఫేర్
అవార్డ్స్
  • * నంది అవార్డు -ఫర్ బెస్ట్ debut డైరెక్టర్ - ఒకరికి ఒకరు (2003)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala