సమీర్ రెడ్డి (cinematographer ),Sameer Reddy (cinematographer)
పరిచయం :
- సమీర్ రెడ్డి మంచి ఫోటోగ్రాఫర్ .
- పేరు :సమీర్ రెడ్డి ,
- పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
- పెరిగిన ఊరు:రాజముండ్రి -ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువు కున్నారు .
- తల్లి దండ్రుల వ్రుత్తి :లెదర్ ఇండస్ట్రీ .
- కజిన్ : రసూల్ ,
- శివ సినిమా రిలీజ్ అయిన రోజులవి ,రసూల్ తో ఆ సినిమా చూడడం జరిగింది అప్పటినుండి కెమెరా మాన్ అవ్వాలని నిర్ణయించుకొని రసూల్ సాయం తో రామ్ గోపాల్ వర్మ "రాత: సినిమా , సినిమతోగ్రఫార్ గా ఉన్నా 'తేజ' అసిస్టెంట్ గాచేరారు. తేజ తో అంతం ,రక్షణ ,మనీ ,బాజీ. సినిమాలలో వర్క్ చేసారు . హిందీ ఫిలిమ్స్ -భాయి , జాన్వర్ ,ఏక రిస్ఠ , హమ్ తుం పార్ మారతే హై , crocadile 2 ,Quicksand , మున్నగునవి. చేసారు .
- కంత్రి (2008)
- అతిధి (2007)
- యోగి (2007)
- అందాల రాముడు (2006)
- చుక్కల్లో చంద్రుడు (2006)
- మొదటి సినిమా (2005)
- అవునన్నా కాదన్నా (2005)
- ధైర్యం (2005)
- నా ఆటోగ్రాఫ్ (2004)
- మల్లీశ్వరి (2004)
- సత్యం (2003)
- నిజం (2003)
- మన్మధుడు (2002)
- జయం (2002)
- కలుసుకోవాలని (2002)
- ఉఇక్క్సన్ద్ (2002)
- ఆనందం (2001)
- హమ్ తుం పే మరతే హైన్ (2001)
- ఏక రిష్ట (2001)
- జాన్వర్ (1999)
- భై (1997)
- ===============================
visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog