వేణు (గాయకుడు) , Venu (singer)

పరిచయం :
  • సినిమా లలో పాటలు పాడే అవకాసము రావడమే అదృష్టము , అదృష్టాన్ని అందుకొని వంద సినిమాలు పూర్తీచేయడమంటే ఒక్క అదృష్టము లో అయ్యే పని కాదు ,డానికి మంచి ప్రతిభ ఉండాలి , అద్ర్స్తము , ప్రతిభ రెండు ఉంటేనే రంగము లో నెగ్గుకు రాగలరు ,చాలా మంది సినిమాల్లో పాటలు పడుతుంటారు అయితే అందరు పాటలు ప్రజాదరణపొందవు , కొందరి పాటల ప్రెక్షాభి మానాన్ని చూర గొంటాయి . అలా అయితేనే రంగం లో మనుగడ అనే విషయంఅందరికీ తెలిసిందే . సంగీత నేపధ్యం ఉన్నా కుటుంబం లో పుట్టి చిన్నతనము నుండే సంగీతాన్నీ అభ్యసిస్తూ సినిమాగాయకుడిగా మరు యువతరం ప్రెక్షకులు మెచ్చే ఎన్నో మంచి మెలోడి గీతాలను ఆలపించిన గాయకుచు వేణు .
ప్రొఫైల్ :
  • పేరు : వేణు (గాయముడు)
  • పూర్తిపేరు : శ్రీ రంగం వేణుగోపాల్
  • నాన్న : శ్రీరంగం గోవిందాచారి , - అల్ ఇండియా రేడియో లో పని . వేణు చిన్న తనము లోనే నాన్న మరణించారు .
  • అమ్మ : రాఘవకుమారి. స్టేట్ బ్యాంకు ఉద్యోగం . నాట్యము చేసేవారు .
  • అభిమాన సంగీత దర్శకులు : యస్ .రాజేశ్వరరావు , ఇళయరాజా గారు .
  • మేనత్త : శ్రీ రంగం గోపాల రత్నం - ప్రముఖ గాయకురాలు ,
కెరీర్ :
  • యనకి సినిమాల్లో పదాలని ఆలోచన లేదు .యస్.పి.బాలసుబ్రమణ్యం .టి.వి.లో నిర్వహించిన పాడుతాతీయగాకార్యక్రమము లో పాల్గొని అందులో గెలవక పోయిన సినిమాలో పాటలు పదాలని కోరిక కలిగింది అన్నారు .
కొన్ని సినిమాలు :
  • 2000 సం. లో ఆర్ పి పట్నాయక్ " నీకోసం " సినిమాలో ఒక పాట అవకాసం ఇచ్చారు .
  • దేవి ప్రసాద్ " కలుసుకోవాలని " సినిమాలో ఒక పాటపాడించారు .
  • మంచి పేరు తెచ్చిన పాట - " ధనలక్ష్మి ఐ లవ్ యు" సినిమాలో చక్రి ఒక పాటకు అవకాసం ఇచ్చారు .
  • మన్మధుడు ,--గుండెల్లో ఏముందో
  • అనసూయ ,
  • పౌరుడు ,
  • తులసి ,(వెన్నెలిన్త వేడిగా ,)
  • సంకరడద జిందాబాద్ ,
  • చందమామ
  • కేక ,
  • దీపావళి ,
  • కృషి ,
  • తామస చుద్దాం రండి ,
(మూలము =చిత్ర జ్యోతి )

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)