సన(నటి) , Sana (Actress)
పరిచయం :
- సన ముందు టి.వి నటి. క్రమేపీ సిని నటి గా మంచి పేరు తెచ్చు కున్నారు .
- స్క్రీన్ నేమ్ : సన ,
- అసలు పేరు : శానూర్ సన బేగం ,
- పుట్టిన తేది : 22-మార్చ్ ,
- మొదటి సినిమా : నిన్నే పెళ్ళాడుతా ,
- మొదటి హీరో : నాగార్జున ,
- మొదటి దర్శకుడు : కృష్ణ వంశి ,
- నచ్చిన సీరియల్ : ప్రణయ ప్రబంధం దూరదర్శన్ సీరియల్ 1995 , దేవి భాగవతము ,
- కలిసుందాం రా ,
- గొప్పింటి అల్లుడు ,
- ప్రేయసి రావే ,
- కితకితలు
- ===============================
- Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog