మురళి కృష్ణ , Murali Krishna (actor)

పరిచయం :
  • రమేష్ వర్మ దర్సకత్వం లో " ఒక ఉరిలో" సినిమా ద్వార తెరంగేట్రం చేసిన Murali Krishna యువ నటుడు . "అసాధుడు " సినిమా లో మంచి నటన చాతుర్యాన్ని , తల్లెంట్ ని ప్రదర్శించాడు . ఒక మద్య తరగతి కుటుంబమునుండి వచ్చిన మురళి తనని ఒక హీరో గా చూడాలని తండ్రీ కోరిక మేరకు నటన లో ప్రవేశించి , మల్లెపువ్వు లోభూమిక సరస హీరో గా వేసారు .
ప్రొఫైల్ :
  • నచ్చిన నటీ ,నటులు : భూమిక , శ్రీకాంత్ ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • ఒక ఊరిలో ,
  • అసాధ్యుడు ,
  • మల్లెపువ్వు ,(భూమిక - నాయకి)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala