లక్షణ(నటి), Lakshana(actress)

పరిచయం :
  • లక్షణ మల్లువుడ్ లో ఒక మోడల్ . కేరళలో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్ స్తిల్ల్స్ చూసి తమిళ దర్శకుడు ' పేరరసు ' చెన్నై కి తీసుకు వచ్చి , " శివకాశి " సినిమా లో విజయ్ సిస్టర్ గా తెరంగేట్రం చేయించారు . తెలుగు లో 'నాగేంద్రబాబు ' సరసన హీరోయిన్ గా యాక్ట్ చేయుటకు సంతకాలు జరిగాయట.
ప్రొఫైల్ :
  • పేరు : లక్షణ , నటి /మోడల్
  • మాతృభాష : మలయాళం ,
  • పుట్టిన ఊరు : జ్జ్ . కేరళ .
నటించిన సినిమాలు :
  • శివకాశి -- తమిళ్ , విజయ్ సిస్టర్ గా ,
  • తిరుమగాన్ -- తమిళ్ , opposite S.J. సూర్యః
  • పేరు పెట్టలేదు -- తెలుగు , opposite నాగేంద్రబాబు ,

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani