యమునా , Yamuna












  •  
  • -------------------------
  •  
 Introduction :
  • యమున తెలుగు సినిమా / టి.వి . నటి . దక్షిన భారత భాషా సినిమాలు ... తమిళం , మలయాళం , కన్నడం లో నటించారు .సినీనటి యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటిస్తారు. మౌనపోరాటం చిత్రంతో ఆమె తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు.
profile :
  • పేరు : యమునా , 
  • ఊరు : బెంగుళూరు , 
యముననటించిన కొన్ని తెలుగుసినిమాలు(Filmography) :
  • 1990 - ఎర్ర మందారం
  • 1992 - సూరిగాడు
  • 1992 - ఆదర్శం
  • 1993 - బ్రహ్మచారి మొగుడు
  • 2002 - ఓ చినదాన
  • మౌన పోరాటం , 
  •  మామగారు , 
  • పుట్టింటి పట్టుచీర ,

  •  =========================
 Visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)