విజయలలిత , Vijayalalitha














  • ------------

పరిచయం : 
  • విజయలలిత 1970వ దశకములోని తెలుగు సినిమా నటి. ప్రసిద్ధ తెలుగు సినిమాతార విజయశాంతి చిన్నమ్మ.ఈమె తెలుగు , తమిళ , మలయాళం, కన్నడ , హిందీ భాషా సినిమాలలో నటించారు. హీరోయిన్‌ గాను  , సినీ నిర్మాత గాను ఎదిగేరు. ఈమె లేడీ జేమ్స్ బాండ్ లకు ప్రసిద్ది ,చక్కని పలువరుస, మత్తెక్కించే నవ్వు, కైపుతో కదలాడే కళ్లు, అందాలు చిందించే కనుకదలికలు, చక్కని స్ట్రక్చర్‌తో వున్న విజయలలితని హీరోయిన్‌ మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రొఫైల్ (profile) : 

  • పేరు : విజయలలిత , 
  • ఊరు : చెన్నై , 
  • పుట్తినతేదీ : జూన్‌-17-**,
  • మొదటి తెలుగు సినిమా: ఒక నారి వంద తుపాకులు(23-10-1970) , 
  • బందువులు : విజయశాంతి ... విజయలలిత అక్క కూతురు, విజయనిర్మల మొదటి భర్త - విజయలలిత సోదరుడు=కె.ఎస్.మూర్తి (లేటు) ,


చిత్రమాలిక-- దాదాపు 850 సినిమాలలో నటించారు.
  • * హథ్కడీ (1995) (హిందీ)‌
  • * ఆడదాని సవాల్ (1983)
  • * దేవుడు మామయ్య (1981)
  • * కమలమ్మ కమతం (1979)
  • * విచిత్ర దాంపత్యం (1971)
  • * సాధూ ఔర్ షైతాన్ (1968) (హిందీ)
  • * గూఢాచారి 116 (1967)
  • * సాక్షి (1967)
  • * చినరాయుడు
  • * బందిపోటు రుద్రమ్మ
  • * బస్తీ బుల్బుల్‌
  • * బుల్లెమ్మ బుల్లోడు
  • * బుల్లెట్ బుల్లోడు
  • * ఛైర్మెన్ చలమయ్య
  • * చలాకీ రాణి కిలాడీ రాజా
  • * ఛండీ చాముండీ
  • * సి.ఐ.డీ.రాజు
  • * డాకూ రాణి
  • * కూతురు కోడలు
  • * మా ఊరి మొనగాళ్ళు
  • * ముగ్గురు మూర్ఖురాళ్ళు
  • * నిజం నిరూపిస్తా
  • * ఒక నారి – వంద తుపాకులు
  • * జగమేమాయ
  • * జేమ్స్ బాండ్ 777
  • * పసివాని పగ
  • * పట్టుకుంటే లక్ష

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani