ఉష (సింగర్) , usha (singer)

పరిచయం :
  • ఉష (సింగర్) ప్లే బ్యాక్ గాయని . ఈ.టి.వి "పాడుట తీయగా(యస్.పి.బాలసుబ్రమణ్యం హోస్ట్ చేసారు) " ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన గాయని . ఇందులో ఫస్టు వచ్చారు . జెమిని టి.వి "నవరాగం " పాటల పోటీల లోను మొదటి గాయని గా గెలిచారు . 1996 - 2000 ల మద్య ఎన్నో టి.వి .షో ల లో పాల్గొన్నారు . ఉదా. " ఎందఱో మహానుభావులు " , మేరి ఆవాజ్ సునో " , మున్నగుఅనవి . వందేమాతరం శ్రీనివాస ద్వారా మొదటసినిమా అవకాసము " ఇల్లాలు " ఫిల్మ్ లో వచ్చినది . ఎందఱో మహానుభావులు , a షో by బాలు మూలంగా ఎందఱో గొప్పవారు నన్ను , నా పాటను చూడడం జరిగిందని , దానిములముంగా ఆమె గురించి ప్రచారం జరిగిందని చెప్తున్నారు ఉష . జీ టి.వి " సరిగమప షో లో జడ్జి గా ఉన్నారు . స్వరనీరాజనం లో యాంకర్ గా ఉన్నారు .
బయోగ్రఫి :
  • పుట్టిన తేది : 29 - మే -1980.-( జెమిని .)
  • పుట్టిన ఊరు : నాగార్జున సాగర్ - ఆంధ్రప్రదేశ్ .
కుటుంబం : మదర్, ఫాదర్ , సిస్టర్ and బ్రదర్స్.
  • నాన్న : పుట్టిన ఊరు - తణుకు
  • అమ్మ : పుట్టిన ఊరు - అమలాపురం .
  • నివాసము : హైదరాబాద్ , ఉష చిన్నతనము లోనే హైదెరాబాద్ మకాం మార్చేసారు .
  • చదువు : సి.ఈ.సి. ఇంటర్మీడియట్ -నతిఒనల్ మెరిట్ స్కాలర్ షిప్ వచ్చింది ; బి.కం , యం.సి.యస్. అయ్యింది.
ఉష పాటలు పడిన కొన్ని సినిమాలు :
  • ఇల్లాలు ,
  • ఇంద్ర ,
  • చిరుత ,
  • అతిధి ,'
  • పౌరుడు ,'
  • వర్షం ,'
  • భద్ర ,
  • చిత్రం ,
  • నువ్వు నేను ,
  • మనసంత న్ర్వ్వే ,
  • నువ్వు లేక నేను లేను ,
  • జయం ,
  • సంతోషం ,
  • నీ స్నేహం ,
  • అవునన్నా కాదన్న ,
టీవీ ప్రోగ్రామ్స్
  • * Judge for the music based program "Sa Re Ga Ma Pa" on Zee Telugu - telecast began on July 23rd, 2008
  • * Usha hosted a music based program on Zee Telugu TV channel titled "Swaraneerajanam" - first season.
  • * Usha was recently interviewed for "Youth Icon" program by Telugu TV channel TV9.
  • * Usha was the Judge for the semi-final episode of "Padalani Vundi" music program on MAA TV hosted by SP Balasubramanyam.
Awards Nandi Awards
  • * Nandi award for Best Female Playback Singer in 2006 for TV film song "Bommarillu Podarillu"
  • * Nandi award for Best Female Playback Singer in 2002 for "Chinuku Tadiki" song from Nee Sneham
  • * Nandi award for Best Female Playback Singer in 2001 for "Kallu Teravani" song from Padma
Other Awards and Felicitations
  • * American Telugu Association (ATA) Excellence Award in 2008.
  • * Won the prestigious “Ugadi Puraskar” award from Madras Telugu Academy in 2005.
  • * "Guest of Honor" for felicitation of legendary singer Smt. Asha Bhonsle.
  • * Was awarded Gold medal from Padma Mohana Arts in 2004.
  • * Won the prestigious "P. Suseela Award" for Outstanding Singer in 2003.
  • * Won the “Alapana” award for Best Female Playback Singer in 2003.
  • * Won the “Eenadu TV” award for Best Female Playback Singer in 2003.
  • * Felicitated by TANA (Telugu Association of North America) in 2003.
  • * Won the “Cine MAA” and “Sivaranjani” award for Best Female Playback Singer in 2002.
  • * Won the “Kalavedika Art” and “Yuva Kala Vahini” awards for Best Female Playback Singer in 2002.
  • * Won the “ Vamsi Berkeley” award for Best Female Playback Singer in 2002.
  • * Won the ETA (European Telugu Association) award for Best Female Playback Singer (2001 and 2002).
  • * Felicitated by ETA (European Telugu Association) in 2002.
  • * Felicitated by Kala Sravanthi in 2002.
  • * Won the “AP Cinegoers” award for Best Female Playback Singer in 2001 and 2002.
  • * Won the “Vaartha Vaasavi ” award for Best Female Playback Singer in 2001.
  • * Won the “Bharata-Muni ” award for Best Female Playback Singer award in 2000.
  • * Felicitated at Bharat Cultural Integration by renowned actor Dr. Akkineni Nageswara Rao in 2000.
Concerts
  • * Performed at Afro-Asian Games held in India along with Sri. SP Balasubramanyam (2003).
  • * Most recently performed for "Santosham" awards function in Dubai (2007).
  • * Music concerts for TANA (Telugu Association of North America) in 2007 and 2003.
  • * Music concerts for ATA (American Telugu Association) in 2006.
  • * Various music concerts and fund-raisers across India, USA, Singapore, UK and UAE.
  • * Performed at WTF (World Telugu Federation) in Singapore in December 20
02.
  • ===============================
Visit website : Dr.seshagirirao.com

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani