పరిచయం :
- బాలీవుడ్ గాయని , తెలుగు , తమిళం రాకపోయినా ... హిందీ ,తెలుగు ,తమిళం లో పాటలు పాడేరు . ఏర్రెహమాన్ కంపోసిషన్స్ లో మధుశ్రీ గానం కుడా ఉంటుంది . ఈమె సంగీత నిలయమైన కుటుంబములో నుండివచ్చారు. తెలుగులో ర ....లో " కొత్త కొత్తగా ఉన్నదీ" , " ఒకరికొకరు " లో పాటలు పాడినారు.
. ప్రొఫైల్ :
- అసలుపేరు : సుజాత భట్టాచార్య ,
- భర్త : రోబ్బి బాదల్ - ఇంజనీర్
- కెరీర్ : బాలీవుడ్ లోనికి , గాయకుడు 'కుమార్ సను ' సహాయము తో మొదటగా రాజేష్ రోషన్ గారి "మోక్ష " లోపాడేరు .
పడిన కొన్ని పాటలు-సినిమాలు :
తెలుగు :సినిమాలు
హిందీ - · Tumhe Aaj Maine Jo Dekha
తమిళ్ :
అవార్డ్స్:
- Winner Jhoom India contest with sachin Tyagi
- US/ CANADA Tour with A.R.Rahman
- Awarded best female singer by AV MAX for Tu Bin Bataye
- Nominated at the GIFA awards "Tu Bin Bataye"
- Performed at the prestigious Hollywood Bowl with A.R.Rahman
- Won the Stardust Award for best female playback
- Introduced to A, .R.Rahman and sang for "Saathiya"
- Did her first tour with A.R.Rahman
- Stood second International music festival in Uzbekistan
- Sung her first film song in "Moksha"
- Sur Sringar Samrat honoured Madhushree with the title "Sur-Mani"
- Awarded gold medal: Post-graduation with specialization in khayal
- Awarded gold medal: stood first in All India Radio competition in khayal
- Awarded first prize and gold medal by All India Radio Competition