లక్ష్మి కాంతం బలిజేపల్లి , LakshmiKantham Balijepalli
పరిచయం :
- లక్ష్మి కాంతం కవి మరియు నటుడు , సత్య హరిశ్చంద్ర ఈయన మూలము గా వెండి తెర కెక్కినది , ఆనాటికాలములో తెలుగు భాషను నలు దిశల ఖ్యాతి కెక్కిన ఘనత ఈయనదే, తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.
- పేరు : బలిజేపల్లి లక్ష్మీకాంతం ,
- ఊరు : ఇటికం పాదు - బాపట్ల తాలూకా , గుంటూరు జిల్లా ,
- పుట్టిన తేది : 23 డిసెంబర్ 1881 ,
- తండ్రి : నరసింహ శాస్త్రి ,
- తల్లి : ఆదిలక్ష్మమ్మ ,
- మరణము : 30 జూన్ 1953 న కాళహస్తి లో చనిపోయారు ,
- తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలొనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివినారు .
- సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు.
- శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం)
- స్వరాజ్య సమస్య (పద్య కృతి)
- బ్రహ్మరథం (నవల)
- మణి మంజూష (నవల)
- బుద్ధిమతీ విలాసము (నాటకము)
- సత్య హరిశ్చంద్రీయము (నాటకము)
- ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)
- రైటర్ గా :
- 1. రక్షరేఖ (1949) (dialogue) (story)
- 2. తహసిల్దార్ (1944) (dialogue)
- 3. బాల నాగమ్మ (1942) (as Balijepalli)
- 4. భూకైలాస (1940) (dialogue)
- 5. విశ్వమోహిని (1940) (dialogue) (as Balijepalli)
- 6. మల్లి పెళ్లి (1939) (dialogue)
- 7. వర విక్రయం(1939)(dialogue)as Balijepalli)
- 8. అనసూయ (1936)
- 9. హరిశ్చంద్ర (1935)
- 1. రక్షరేఖ (1949)
- 2. తహసిల్దార్ (1944) .... Seethaiah
- 3. బాల నాగమ్మ (1942) .... Navabhoja Raju
- 4. మల్లి పెళ్లి (1939) .... Janardhana Panthulu
- 5. వర విక్రయం (1939) .... Lingaraju
==============================
